కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్

హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిసన్ కొత్త జేమ్స్ బాండ్‌గా తెరపై కనిపించనున్నారు. ఈ సంగతిని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ‘ట్విలైట్ సాగా ఫిల్మ్ సిరీస్’, ‘టెనెట్’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు. ఐదేళ్లుగా కొత్త బాండ్ ఎవరనే ఆసక్తితో ఉన్న అభిమానులకు ఈ ప్రకటనతో స్పష్టత వచ్చింది.
✓ Verified