20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్మండల పరిషత్ అధ్యక్షురాలిగా శిరగం భీమల ఘన విజయంగోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన 'అక్వాన్‌' తుపానుఉత్తరాంధ్ర తీరాన్ని తాకిన తీవ్ర తుపాను అక్వాన్‌ఉంగుటూరు ఎంపీపీ ఎన్నిక: లాటరీతో టీడీపీకి పీఠంకాకినాడ, శ్రీకాకుళం ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు

రాజకీయాలు

మరో 11,275 మందికి చేయూత పింఛన్లు మంజూరు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మరో 11,275 మందికి చేయూత పింఛన్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా 11,275 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఫైలేరియా బాధితులు 5,895, ఎయిడ్స్ బాధితులు 3,024, డయాలసిస్ రోగులు 2,356 మందికి సంబంధించిన ఫైలుపై మంత్రి సీతక్క సంతకం పెట్టారు. గతంలో ఇచ్చిన 4,63,857తో కలిపి కొత్త లబ్ధిదారులు 4,75,132కు పెరిగారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డబ్బు ఖాతాల్లో పడనుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

12-year-old girl dies after being trapped between auto and pillar

Pavani (12), a Class 6 student from Pathakarayigudem in Penuballi mandal of Khammam district, died while undergoing treatment in Hyderabad today. She had accidentally raised the accelerator while her father Ravuri Paparao was cleaning his electric auto. The vehicle lurched forward, pinning her against a house pillar and leaving her badly injured.

తెలంగాణ ·

ఆటో, పిల్లర్ మధ్య చిక్కుకుని 12 ఏళ్ల బాలిక మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో ఆరో తరగతి విద్యార్థిని పావని(12) ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రావూరి పాపారావు ఎలక్ట్రిక్‌ ఆటోను కడుగుతున్న సమయంలో బాలిక పొరపాటున యాక్సిలేటర్‌ తిప్పింది. వాహనం ఒక్కసారిగా కదలడంతో ఆటోకు, ఇంటి పిల్లర్‌కు మధ్య నలిగి తీవ్ర గాయాలపాలైంది. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ ఈరోజు చనిపోయింది.

తెలంగాణ ·

News from your village, in your language - Newsdash

Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

తెలంగాణ ·

మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్‌డాష్

న్యూస్‌డాష్‌కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్‌లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.

తెలంగాణ ·
మరో 11,275 మందికి చేయూత పింఛన్లు మంజూరు | Newsdash