12-year-old girl dies after being trapped between auto and pillar

Pavani (12), a Class 6 student from Pathakarayigudem in Penuballi mandal of Khammam district, died while undergoing treatment in Hyderabad today. She had accidentally raised the accelerator while her father Ravuri Paparao was cleaning his electric auto. The vehicle lurched forward, pinning her against a house pillar and leaving her badly injured.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →ఆటో, పిల్లర్ మధ్య చిక్కుకుని 12 ఏళ్ల బాలిక మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో ఆరో తరగతి విద్యార్థిని పావని(12) ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రావూరి పాపారావు ఎలక్ట్రిక్ ఆటోను కడుగుతున్న సమయంలో బాలిక పొరపాటున యాక్సిలేటర్ తిప్పింది. వాహనం ఒక్కసారిగా కదలడంతో ఆటోకు, ఇంటి పిల్లర్‌కు మధ్య నలిగి తీవ్ర గాయాలపాలైంది. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ ఈరోజు చనిపోయింది.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.