23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
అభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలిఅమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలుఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలి: సీఎం చంద్రబాబురేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌

ప్రమాదాలు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద మంటలు.. మూడు ఏటీఎంలు దగ్ధం (Video)

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. స్టేషన్ వెలుపల ఏర్పాటు చేసిన మూడు ఏటీఎంలు ఈ మంటలకు దెబ్బతిన్నాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Kerala man moves court after his phone number appears in film

Akshay Prakash of Kannur in Kerala has approached a court, saying his phone number was shown in a scene of the Malayalam film ‘Officer on Duty’, released last year. He said the number was displayed as the contact of a woman doctor character, leading to a flood of calls, some of them abusive.

ఆంధ్రప్రదేశ్ ·

సినిమాలో తన ఫోన్ నంబర్.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి

మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’లో తన మొబైల్ నంబర్ కనిపించడంతో కాల్స్ ఆగకుండా వస్తున్నాయని కేరళలోని కన్నూర్‌కు చెందిన అక్షయ్ ప్రకాశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో ఒక మహిళా డాక్టర్ పాత్ర కాంటాక్ట్ నంబర్‌గా తన నంబర్‌నే చూపారని ఆయన చెప్పారు. వస్తున్న కాల్స్‌లో కొందరు బూతులు కూడా మాట్లాడుతున్నారని వాపోయారు.

ఆంధ్రప్రదేశ్ ·

Civic poll candidates must file expense details by December 18

State Election Commissioner Punetha has directed all candidates who contested the urban local body elections in Andhra Pradesh to submit their election expenditure details by December 18. He said every candidate must file the accounts within the stipulated deadline and made it clear that the cut-off date has to be strictly followed.

ఆంధ్రప్రదేశ్ ·

అభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలి

రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఖర్చుల లెక్కలను డిసెంబర్ 18వ తేదీలోపు అందజేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు. నిర్దేశించిన గడువు దాటకుండా ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు సమర్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో అభ్యర్థులందరూ గడువును తప్పక పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ·

CM Chandrababu to chair key meetings in Amaravati tomorrow

Chief Minister Chandrababu will preside over important meetings in Amaravati tomorrow. At 11 am, the State Investment Promotion Board will meet to discuss new industrial investments coming to Andhra Pradesh. Later, at 2.45 pm, a meeting of the Capital Regional Development Authority will be held.

ఆంధ్రప్రదేశ్ ·

అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రేపు అమరావతిలో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ జరుగుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) సమావేశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ·
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద మంటలు.. మూడు ఏటీఎంలు దగ్ధం (Video) | Newsdash