23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
అభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలిఅమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలుఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలి: సీఎం చంద్రబాబురేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌

నేరాలు

ACB inspections expose major irregularities at NIMS Hyderabad

తెలంగాణరచన News Desk

షేర్:WhatsAppXFacebook
ACB inspections expose major irregularities at NIMS Hyderabad

ACB officials, along with TG SAFE, Labour and Drug Control departments, found major irregularities at NIMS Hospital in Hyderabad. The human resources services tender process was not completed during 2019-25, and staff colluded in worker recruitment. Lapses were also found in Aarogyasri bills and surgical material usage.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Jagan slams demolition of Abhaya Anjaneya temple in Tirupati

Former CM YS Jagan condemned the bulldozer demolition of the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram in Tirupati district. On X, he called it an attack on the faith of crores of devotees, alleging the Chandrababu government razes temples his regime built via the Srivani Trust. He posted, 'Hey Ram! Save temples.. Save AP.'

తెలంగాణ ·

ఆంజనేయ ఆలయం కూల్చివేతపై జగన్ ఆగ్రహం

తిరుపతి జిల్లా ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి గుడిని బుల్డోజర్లతో నేలమట్టం చేయడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఇది కోట్లాది భక్తుల నమ్మకాలపై దాడి అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తాము 'శ్రీవాణి ట్రస్ట్' ద్వారా గుడులు కడితే చంద్రబాబు సర్కారు కూలుస్తోందని ఆరోపించారు. 'హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఏపీను రక్షించండి' అని పోస్ట్ చేశారు.

తెలంగాణ ·

నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. బయటపడ్డ భారీ అవకతవకలు

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. టీజీ సేఫ్, కార్మిక, డ్రగ్ కంట్రోల్ శాఖలు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నాయి. 2019-25 కాలంలో మానవ వనరుల సేవల టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేదని, కార్మికుల నియామకాల్లో సిబ్బంది కుమ్మక్కయ్యారని తేలింది. ఆరోగ్యశ్రీ బిల్లులు, సర్జరీ సామగ్రి వాడకంలోనూ లోపాలు గుర్తించారు.

తెలంగాణ ·

Drain sewage filled into green tanker at Khajaguda? (Video)

A video has surfaced showing sewage from a drain on the Khajaguda main road in Hyderabad being pumped into a green tanker. Such tankers are meant to carry only water treated at STPs. A netizen raised concern over the practice and urged GHMC and Water Board officials to respond.

తెలంగాణ ·

కాజాగూడలో నాలా మురుగు గ్రీన్‌ ట్యాంకర్‌లోకి..? (Video)

హైదరాబాద్‌లోని కాజాగూడ మెయిన్ రోడ్డు వద్ద నాలా నుంచి మురుగునీటిని గ్రీన్‌ ట్యాంకర్‌లోకి ఎక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఎస్టీపీల్లో శుద్ధైన నీటిని మాత్రమే ఈ ట్యాంకర్లతో అందించాలి. కానీ మురుగును నింపడంపై ఓ నెటిజన్‌ ఆవేదన వెలిబుచ్చారు. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ·

ED steps up probe into rice millers over paddy diversion

The Enforcement Directorate has turned its focus on rice millers in Telangana accused of diverting government paddy. The agency estimates that paddy worth about Rs 6,700 crore has been diverted since 2021-22 and is continuing its investigation. It is also moving to register more cases against mills found involved in irregularities across the state.

తెలంగాణ ·