నందిగామలో యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన స్థానికులు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పాత బైపాస్ రోడ్డులో అనుమానంగా సంచరిస్తున్న ఓ యువకుడిని స్థానికులు నిలదీశారు. అతను సరైన జవాబులు ఇవ్వకపోవడంతో చెట్టుకు కట్టి కొట్టారు. విషయం తెలిసి ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Bapatla YSRCP councillor candidate gets four months in jail
A court sentenced Usa Tulasi Rao, the YSRCP councillor candidate from Bapatla's 38th ward, to four months in jail and fined him Rs.1,500. He was found guilty in a 2016 case of verbally abusing a woman. As the court granted him one month to file an appeal, he will remain in the election contest.
బాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలు
బాపట్ల 38వ వార్డు నుంచి వైసీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఉసా తులసీరావుకు కోర్టు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా వేసింది. 2016లో ఓ మహిళను తిట్టిన కేసులో ఆయనపై నేరం నిరూపితమైంది. అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. దీంతో ఆయన ఎన్నికల పోటీలో కొనసాగనున్నారు.
Locals tie youth to tree, beat him in Nandigama on theft suspicion
Residents caught a young man moving suspiciously on the old bypass road in Nandigama, NTR district. When he gave inconsistent answers, they tied him to a tree and assaulted him. Police reached the spot on being alerted and shifted the youth to the station. They advised people to stay alert about strangers.
Horticulture summit to attract investments: CM Chandrababu
CM Chandrababu directed officials to raise Rs 40,000 crore with World Bank support and another Rs 60,000 crore through other sources. He called for changes in farming to boost farmers' income, crop plans suited to water availability and weather conditions, and an action plan for early sowing from the coming Kharif season.
ఉద్యాన పెట్టుబడుల కోసం హార్టికల్చర్ సమిట్: చంద్రబాబు
ప్రపంచ బ్యాంకు సాయంతో రూ.40 వేల కోట్లు, ఇతర మార్గాల ద్వారా ఇంకో రూ.60 వేల కోట్లు సమకూర్చాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. రైతుల రాబడి పెంచేందుకు సాగులో మార్పులు అవసరమన్నారు. నీటి అందుబాటు, వాతావరణానికి తగినట్లు పంటల ప్లాన్ తయారుచేయాలని సూచించారు. రానున్న ఖరీఫ్ నుంచే ముందుగా సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.