Horticulture summit to attract investments: CM Chandrababu

CM Chandrababu directed officials to raise Rs 40,000 crore with World Bank support and another Rs 60,000 crore through other sources. He called for changes in farming to boost farmers' income, crop plans suited to water availability and weather conditions, and an action plan for early sowing from the coming Kharif season.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →ఉద్యాన పెట్టుబడుల కోసం హార్టికల్చర్ సమిట్: చంద్రబాబు
ప్రపంచ బ్యాంకు సాయంతో రూ.40 వేల కోట్లు, ఇతర మార్గాల ద్వారా ఇంకో రూ.60 వేల కోట్లు సమకూర్చాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. రైతుల రాబడి పెంచేందుకు సాగులో మార్పులు అవసరమన్నారు. నీటి అందుబాటు, వాతావరణానికి తగినట్లు పంటల ప్లాన్ తయారుచేయాలని సూచించారు. రానున్న ఖరీఫ్ నుంచే ముందుగా సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.