Bapatla YSRCP councillor candidate gets four months in jail

A court sentenced Usa Tulasi Rao, the YSRCP councillor candidate from Bapatla's 38th ward, to four months in jail and fined him Rs.1,500. He was found guilty in a 2016 case of verbally abusing a woman. As the court granted him one month to file an appeal, he will remain in the election contest.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Falling gold prices put banks' focus on gold loans
With gold prices dropping in the market, several banks in the state have turned cautious, fearing lower security for pledged loans. They are reviewing borrowers' records, including when and how much was borrowed, dues with interest and repayment deadlines. Banks are also re-checking the purity of pledged gold internally.
బంగారం ధరలు తగ్గడంతో తాకట్టు రుణాలపై బ్యాంకుల దృష్టి
మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడంతో రాష్ట్రంలోని పలు బ్యాంకులు జాగ్రత్త పడుతున్నాయి. తాకట్టు రుణాలకు భద్రత తగ్గే అవకాశం ఉందని భావించి, బంగారంపై అప్పు పొందినవారి వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నాయి. రుణం తీసుకున్న తేదీ, మొత్తం, వడ్డీతో కలిపి బకాయి, తిరిగి చెల్లించాల్సిన గడువు వంటి అంశాలను చూస్తున్నాయి. బంగారం స్వచ్ఛతను సైతం అంతర్గతంగా మరోసారి తనిఖీ చేస్తున్నాయి.
బాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలు
బాపట్ల 38వ వార్డు నుంచి వైసీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఉసా తులసీరావుకు కోర్టు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా వేసింది. 2016లో ఓ మహిళను తిట్టిన కేసులో ఆయనపై నేరం నిరూపితమైంది. అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. దీంతో ఆయన ఎన్నికల పోటీలో కొనసాగనున్నారు.
Locals tie youth to tree, beat him in Nandigama on theft suspicion
Residents caught a young man moving suspiciously on the old bypass road in Nandigama, NTR district. When he gave inconsistent answers, they tied him to a tree and assaulted him. Police reached the spot on being alerted and shifted the youth to the station. They advised people to stay alert about strangers.
నందిగామలో యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన స్థానికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పాత బైపాస్ రోడ్డులో అనుమానంగా సంచరిస్తున్న ఓ యువకుడిని స్థానికులు నిలదీశారు. అతను సరైన జవాబులు ఇవ్వకపోవడంతో చెట్టుకు కట్టి కొట్టారు. విషయం తెలిసి ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Horticulture summit to attract investments: CM Chandrababu
CM Chandrababu directed officials to raise Rs 40,000 crore with World Bank support and another Rs 60,000 crore through other sources. He called for changes in farming to boost farmers' income, crop plans suited to water availability and weather conditions, and an action plan for early sowing from the coming Kharif season.