బతికుండగానే తన పెద్దకర్మ జరిపించుకున్న 80 ఏళ్ల వృద్ధుడు

ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని జోహ్రికి చెందిన 80 ఏళ్ల భల్జోర్ సింగ్ ప్రాణాలతో ఉండగానే తన పెద్దకర్మను స్వయంగా జరిపించుకున్నారు. తన మరణానంతరం కూతురు ఇబ్బంది పడకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 900 మందిని పిలిచి భోజనాలు పెట్టారు. అలాగే తనకున్న ఆస్తులన్నింటినీ మనవళ్ల పేరిట రాశారు.
✓ Verified