23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఎన్నికల తీరుపై అంబటి రాంబాబు ఆరోపణలుఅభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలిఅమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలుఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలి: సీఎం చంద్రబాబురేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)

భక్తి

వైకుంఠద్వార దర్శన టికెట్లు 27న విడుదల చేయనున్న తితిదే

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
వైకుంఠద్వార దర్శన టికెట్లు 27న విడుదల చేయనున్న తితిదే

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తితిదే ఈ నెల 27న జారీ చేయనుంది. పర్వదినం డిసెంబర్‌ 20న ఉంది. పది రోజుల్లో తొలి రెండు రోజులు డిప్‌ ద్వారా, మిగిలిన 8 రోజులు టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు దర్శనం ఉంటుంది. రోజుకు 15వేల రూ.300 టికెట్లు ఇస్తారు. 26న సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం చర్చించి జారీ చేస్తారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Illicit liquor flows from handpump in Jhansi, excise raids expose it (Video)

Excise officials in Jhansi, Uttar Pradesh, uncovered a racket where illicit liquor was dispensed through a handpump. Offenders had buried a liquor tank underground and fixed a pump on top, so working it released arrack instead of water. Officials registered four cases and arrested a woman following the raids.

ఆంధ్రప్రదేశ్ ·

ఝాన్సీలో హ్యాండ్‌పంప్‌ నుంచి నాటుసారా.. ఎక్సైజ్‌ దాడుల్లో గుట్టురట్టు (Video)

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో హ్యాండ్‌పంప్‌ ద్వారా నాటుసారా అమ్ముతున్న వ్యవహారాన్ని ఎక్సైజ్‌ అధికారులు దాడుల్లో గుర్తించారు. అక్రమార్కులు నేల లోపల సారా ట్యాంక్‌ పెట్టి, దానిపై పంపు బిగించారు. పంపు నొక్కగానే నీటి స్థానంలో సారా బయటకు వచ్చేది. ఈ ఘటనపై అధికారులు నాలుగు కేసులు పెట్టి, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Ambati Rambabu alleges flaws in AP election process

Former minister and senior YSRCP leader Ambati Rambabu alleged that elections in Andhra Pradesh are not being held in line with the people's will. He pointed to the handling of YSRCP candidates' nominations and vote counting in the 2024 elections and the ongoing local body polls as examples, and asked whether such developments are good for democracy.

ఆంధ్రప్రదేశ్ ·

ఎన్నికల తీరుపై అంబటి రాంబాబు ఆరోపణలు

రాష్ట్రంలో ఎన్నికలు ప్రజల అభిప్రాయం మేరకు జరగడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. 2024 ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు, కౌంటింగ్ జరిగిన విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయా అని ఆయన నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ ·

Kerala man moves court after his phone number appears in film

Akshay Prakash of Kannur in Kerala has approached a court, saying his phone number was shown in a scene of the Malayalam film ‘Officer on Duty’, released last year. He said the number was displayed as the contact of a woman doctor character, leading to a flood of calls, some of them abusive.

ఆంధ్రప్రదేశ్ ·

సినిమాలో తన ఫోన్ నంబర్.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి

మలయాళ చిత్రం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’లో తన మొబైల్ నంబర్ కనిపించడంతో కాల్స్ ఆగకుండా వస్తున్నాయని కేరళలోని కన్నూర్‌కు చెందిన అక్షయ్ ప్రకాశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో ఒక మహిళా డాక్టర్ పాత్ర కాంటాక్ట్ నంబర్‌గా తన నంబర్‌నే చూపారని ఆయన చెప్పారు. వస్తున్న కాల్స్‌లో కొందరు బూతులు కూడా మాట్లాడుతున్నారని వాపోయారు.

ఆంధ్రప్రదేశ్ ·
వైకుంఠద్వార దర్శన టికెట్లు 27న విడుదల చేయనున్న తితిదే | Newsdash