Illicit liquor flows from handpump in Jhansi, excise raids expose it (Video)
Excise officials in Jhansi, Uttar Pradesh, uncovered a racket where illicit liquor was dispensed through a handpump. Offenders had buried a liquor tank underground and fixed a pump on top, so working it released arrack instead of water. Officials registered four cases and arrested a woman following the raids.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Gold Spot set for comeback in India after 28 years
Soft drinks major Coca-Cola is bringing back Gold Spot, the orange fizzy drink that was once popular in India. The beverage is set to return to the market after a gap of nearly 28 years. An official announcement from Coca-Cola India on the relaunch is still awaited.
28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్
భారత్‌లో ఒకప్పుడు ప్రజాదరణ పొందిన ఆరెంజ్ ఫిజ్జీ పానీయం గోల్డ్ స్పాట్‌ను శీతల పానీయాల దిగ్గజం కోకా-కోలా తిరిగి ప్రవేశపెడుతోంది. సుమారు 28 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ డ్రింక్ మళ్లీ వినియోగదారుల ముందుకు రానుంది. అయితే ఈ విషయాన్ని కోకా-కోలా భారత్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఝాన్సీలో హ్యాండ్‌పంప్ నుంచి నాటుసారా.. ఎక్సైజ్ దాడుల్లో గుట్టురట్టు (Video)
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో హ్యాండ్‌పంప్ ద్వారా నాటుసారా అమ్ముతున్న వ్యవహారాన్ని ఎక్సైజ్ అధికారులు దాడుల్లో గుర్తించారు. అక్రమార్కులు నేల లోపల సారా ట్యాంక్ పెట్టి, దానిపై పంపు బిగించారు. పంపు నొక్కగానే నీటి స్థానంలో సారా బయటకు వచ్చేది. ఈ ఘటనపై అధికారులు నాలుగు కేసులు పెట్టి, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Ambati Rambabu alleges flaws in AP election process
Former minister and senior YSRCP leader Ambati Rambabu alleged that elections in Andhra Pradesh are not being held in line with the people's will. He pointed to the handling of YSRCP candidates' nominations and vote counting in the 2024 elections and the ongoing local body polls as examples, and asked whether such developments are good for democracy.
ఎన్నికల తీరుపై అంబటి రాంబాబు ఆరోపణలు
రాష్ట్రంలో ఎన్నికలు ప్రజల అభిప్రాయం మేరకు జరగడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. 2024 ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు, కౌంటింగ్ జరిగిన విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయా అని ఆయన నిలదీశారు.
Kerala man moves court after his phone number appears in film
Akshay Prakash of Kannur in Kerala has approached a court, saying his phone number was shown in a scene of the Malayalam film ‘Officer on Duty’, released last year. He said the number was displayed as the contact of a woman doctor character, leading to a flood of calls, some of them abusive.