పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

నాగార్జునసాగర్ దగ్గర ఉన్న పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ రక్షణ సేన నేతలు ఏపీ ప్రభుత్వ పనులను నిలిపివేయించారు. డెడ్ స్టోరేజ్‌లోని కృష్ణా నీటిని పల్నాడుకు మళ్లిస్తున్నారని వారు నిరసన తెలిపారు. స్థానికులతో గొడవ జరగడంతో ఏపీ పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని శివారెడ్డి, విక్రాంత్‌రెడ్డి ఆరోపించారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Tension at Palnadu Water Grid as Telangana activists stop works
Telangana Raksha Sena leaders halted AP government works at the Palnadu Water Grid project near Nagarjuna Sagar, protesting that Krishna water from dead storage was being diverted to Palnadu. After a clash with locals, AP police took them into custody. Leaders Siva Reddy and Vikranth Reddy alleged that private persons attacked them.
Actor Mahesh Babu meets Telangana CM Revanth Reddy (Video)
Popular film actor Mahesh Babu called on Telangana Chief Minister Revanth Reddy on Saturday at the Marri Chenna Reddy Human Resource Development Centre in Hyderabad. It was a courtesy meeting, during which the two briefly discussed various issues. Details of the meeting came to light on Sunday morning.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మహేశ్‌బాబు (Video)
సినీ హీరో మహేశ్‌బాబు శనివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఈ సమావేశానికి వేదికైంది. ఇద్దరూ పలు విషయాలపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీ సమాచారం ఆదివారం ఉదయం బయటకు వచ్చింది.
KCR's 2009 fast a milestone in Telangana movement: KTR
BRS working president KTR hailed KCR's fast of November 29, 2009, undertaken at the risk of his life, as a milestone in the Telangana movement. In a post on 'X', he said there would be no December 9 or June 2 without November 29.
కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మైలురాయి: కేటీఆర్
2009 నవంబర్ 29న కేసీఆర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఆ రోజు లేకపోతే డిసెంబర్ 9, జూన్ 2 ఉండేవి కావని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.