29, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఓటింగ్ మొదలు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఏపీలో రెండో విడత పంచాయతీ ఓటింగ్ మొదలు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఓటింగ్ మొదలైంది. 3,880 పంచాయతీల పరిధిలో 3,803 సర్పంచ్, 29,603 వార్డు పదవుల కోసం 83.52 లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగుస్తుంది. 2 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌తో పాటు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 29 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →