కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మైలురాయి: కేటీఆర్

2009 నవంబర్ 29న కేసీఆర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఆ రోజు లేకపోతే డిసెంబర్ 9, జూన్ 2 ఉండేవి కావని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →KCR's 2009 fast a milestone in Telangana movement: KTR
BRS working president KTR hailed KCR's fast of November 29, 2009, undertaken at the risk of his life, as a milestone in the Telangana movement. In a post on 'X', he said there would be no December 9 or June 2 without November 29.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్డాష్
న్యూస్డాష్కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.