24, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రాజమహేంద్రవరాన్ని కాశీలా తీర్చిదిద్దుతాం: మాధవ్‌శ్రీవారి యాత్ర సురక్ష: ఏడుగురు భక్తుల కుటుంబాలకు బీమా చెక్కులుయోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపంఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా జనసేన నేత శిరీషనంది, జాతీయ సినీ అవార్డులకు ఇన్‌చార్జిగా ఎస్.ఎస్. రావత్పత్తికొండలో నామినేషన్ల పరిశీలనలో టీడీపీ, వైసీపీ ఘర్షణతిరుమలలో తగ్గిన రద్దీ.. వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనంఅనంతపురం మేయర్‌గా రమేష్‌ గౌడ్‌ ప్రమాణం (Video)

రాజకీయాలు

మూసీ ఫేజ్-1 పనులకు టెండర్లు షురూ.. సీఎం రేవంత్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మూసీ ఫేజ్-1 పనులకు టెండర్లు షురూ.. సీఎం రేవంత్ సమీక్ష

2027 జనవరిలో మూసీ ఫేజ్-1 పనులు మొదలుపెట్టేందుకు టెండర్ల ప్రక్రియ ఆరంభమైనట్లు అధికారులు వెల్లడించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. మిరాలం ట్యాంక్ పూడిక తీసి 2028 జనవరికల్లా పనులు ముగించాలని, రేడియల్ రోడ్లు వేగవంతం చేయాలని, గండిపేట ఆధునిక గోశాలను 2027 మార్చికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 24 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Tenders begin for Musi Phase-1 works, CM Revanth Reddy reviews

Officials told CM Revanth Reddy that the tender process has begun to launch Musi Phase-1 works in January 2027. At a high-level review on Musi rejuvenation, radial roads and urban development, the CM ordered desilting and completion of Miralam Tank works by January 2028, faster radial road construction, and finishing the Gandipet modern goshala by March 2027.

ఆంధ్రప్రదేశ్ ·

Thousands protest in Pakistan against plan to divide Sindh

Thousands of citizens took to the streets in Pakistan opposing a move to split Sindh and separate Karachi. The protests followed Army Chief Asim Munir's proposal to create new provinces. Demonstrators demanded a separate 'Sindhu Desh'. Bilawal Bhutto warned that any attempt at division would lead to bloodshed.

ఆంధ్రప్రదేశ్ ·

సింధ్ విభజన యోచనపై పాకిస్థాన్‌లో భారీ ఆందోళనలు

కరాచీని వేరు చేసి సింధ్‌ను విడదీయాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో వేలాది మంది పౌరులు నిరసనలు చేపట్టారు. కొత్త ప్రావిన్సులు ఏర్పాటు చేయాలంటూ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆందోళనకారులు ప్రత్యేక ‘సింధు దేశ్’ కావాలని కోరారు. విభజనకు యత్నిస్తే రక్తపాతం జరుగుతుందని బిలావల్ భుట్టో హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ·

BJP's Madhav vows to develop Rajamahendravaram like Kashi

BJP state president PVN Madhav said Rajamahendravaram will be developed as a spiritual city on the lines of Kashi. Releasing a special manifesto for the city's overall growth, he promised drinking water, underground drainage and roads for suburban areas. He said Rs.89 crore was allotted for the Havelock Bridge and Rs.100 crore for temples.

ఆంధ్రప్రదేశ్ ·

రాజమహేంద్రవరాన్ని కాశీలా తీర్చిదిద్దుతాం: మాధవ్‌

రాజమహేంద్రవరాన్ని కాశీ మాదిరిగా ఆధ్యాత్మిక నగరంగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ చెప్పారు. నగరాభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. శివారు కాలనీలకు తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రోడ్ల పనులు చేపడతామన్నారు. హేవలాక్‌ బ్రిడ్జికి రూ.89 కోట్లు, ఆలయాలకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ·

Srivari Yatra Suraksha: Insurance cheques to kin of seven devotees

TTD EO Muddada Ravichandra handed over insurance cheques of Rs.2 lakh each to the families of seven devotees who died natural deaths in Tirumala over the past two months. Under the 'Srivari Yatra Suraksha' scheme launched on September 9, Rs.2 lakh is given for natural death and Rs.10 lakh for accidental death of devotees.

ఆంధ్రప్రదేశ్ ·