20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్మండల పరిషత్ అధ్యక్షురాలిగా శిరగం భీమల ఘన విజయంగోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన 'అక్వాన్‌' తుపానుఉత్తరాంధ్ర తీరాన్ని తాకిన తీవ్ర తుపాను అక్వాన్‌ఉంగుటూరు ఎంపీపీ ఎన్నిక: లాటరీతో టీడీపీకి పీఠంకాకినాడ, శ్రీకాకుళం ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు

నేరాలు

Bus rams LPG tanker in Pakistan, 10 killed including 3 children

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Bus rams LPG tanker in Pakistan, 10 killed including 3 children

Ten people, among them three children, died after a speeding bus crashed into an LPG tanker on the Makran Coastal Highway in Pakistan. The impact triggered a sudden fire. Another 27 people were injured and shifted to nearby hospitals for treatment.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

పాకిస్థాన్‌లో బస్సు-ట్యాంకర్ ఢీ: 10 మంది మృతి

పాకిస్థాన్‌లో బస్సు, ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మక్రాన్ కోస్టల్ హైవేపై అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు ట్యాంకర్‌ను ఢీకొనడంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో గాయపడిన 27 మందిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Review: Dhanush's 'O.M: Operation Mole' explores red sanders smuggling

Directed by Rajkumar Periasamy, 'O.M: Operation Mole' stars Dhanush, Mammootty, Sai Pallavi and Sreeleela. The film attempts an emotional portrayal of corrupt politicians exploiting red sanders smuggling, the shattered lives of innocent labourers used as pawns, and the sacrifices made by police in stopping the racket.

ఆంధ్రప్రదేశ్ ·

ధనుష్ 'O.M: ఆపరేషన్ మోల్' రివ్యూ: ఎర్రచందనం నేపథ్యంలో కథ

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషించిన 'O.M: ఆపరేషన్ మోల్' సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ముసుగులో అవినీతి నాయకుల కుట్రలు, అందులో బలైన పేద కూలీల బతుకులు, అక్రమ రవాణా అడ్డుకట్టకు పోలీసుల త్యాగాలను భావోద్వేగంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించారు.

ఆంధ్రప్రదేశ్ ·

43 US soldiers get 4-day leave to play GTA 6

Forty-three soldiers of the US Army's 9th Brigade Engineer Battalion in Georgia received 4 days of leave to play Grand Theft Auto (GTA) 6 after signing on for an extra 2 to 6 years of service. Released after a 13-year wait, the game reportedly sold about 2.45 crore copies on day one, earning over Rs.22,000 crore.

ఆంధ్రప్రదేశ్ ·

జీటీఏ 6 ఆడేందుకు 43 మంది అమెరికా సైనికులకు 4 రోజుల సెలవు

అమెరికా జార్జియాలోని యూఎస్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ఇంజినీర్ బెటాలియన్‌కు చెందిన 43 మంది సైనికులు గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ) 6 గేమ్ ఆడేందుకు 4 రోజుల సెలవు పొందారు. వీరంతా 2 నుంచి 6 ఏళ్ల అదనపు సర్వీసుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 13 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ గేమ్ మొదటి రోజు దాదాపు 2.45 కోట్ల కాపీలు అమ్ముడై రూ.22 వేల కోట్లకు పైగా ఆర్జించినట్లు అంచనా.

ఆంధ్రప్రదేశ్ ·

Jammalamadugu BJP MLA Adinarayana Reddy mulls resignation

Jammalamadugu BJP MLA Adinarayana Reddy is reportedly considering quitting his post. He is said to be upset that his brother's son was not given the ZP Chairman position. BJP state president Madhav met him in Vijayawada and tried to pacify him, urging him to drop the idea of resigning.

ఆంధ్రప్రదేశ్ ·
Bus rams LPG tanker in Pakistan, 10 killed including 3 children | Newsdash