26, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

అంతర్జాతీయం

కైరోలో ఆయిల్ ట్యాంకర్ పేలుడు.. 31 మంది దుర్మరణం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కైరోలో ఆయిల్ ట్యాంకర్ పేలుడు.. 31 మంది దుర్మరణం

ఈజిప్ట్ రాజధాని కైరోలో చమురు ట్యాంకర్ పేలిన ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి పైగా గాయాలయ్యాయి. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడగా, ట్యాంకర్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తుండగా అది తిరగబడింది. ఒక్కసారిగా ఎగసిన మంటలకు సమీపంలోని వాహనాలు కూడా ఆహుతయ్యాయి. ఈ వివరాలను స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Oil tanker blast in Cairo kills 31, over 21 injured

An oil tanker explosion in Egypt's capital Cairo killed 31 people and left more than 21 injured. High-tension power lines had snapped, and the tanker overturned while efforts were made to control it. The sudden blaze also engulfed nearby vehicles. Egypt's health department released a statement confirming the details.

ఆంధ్రప్రదేశ్ ·

Polling begins for panchayat, municipal elections in AP

Voting began for the first phase of panchayat and second phase of municipal polls in AP across 3,240 panchayats and 23 urban local bodies. As many as 99,43,895 voters can vote at 34,312 booths. 62,863 candidates contest 3,189 sarpanch and 25,101 ward posts, while 170 are in the race for mayor and chairperson posts.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీలో మొదలైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ఏపీలో తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ మొదలైంది. 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 34,312 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 99,43,895 మంది ఓటర్లు ఉన్నారు. 3,189 సర్పంచి, 25,101 వార్డు స్థానాలకు 62,863 మంది పోటీలో ఉన్నారు. మేయర్, ఛైర్‌పర్సన్ పదవులకు 170 మంది తలపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Polling halted temporarily in Jammuladinne after clash

Officials temporarily stopped polling at Jammuladinne in Allagadda mandal of Nandyal district after tension broke out. TDP supporters objected, alleging that YSRCP supporters were rigging the poll. The two groups then attacked each other at the polling centre, throwing chilli powder at one another.

ఆంధ్రప్రదేశ్ ·

జమ్ములదిన్నెలో ఉద్రిక్తత.. పోలింగ్‌కు తాత్కాలిక బ్రేక్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. వైకాపా మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ తెదేపా మద్దతుదారులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. పోలింగ్‌ కేంద్రం దగ్గర రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుతూ దాడులకు దిగాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ ·

Humans growing shorter as technology spreads, finds study

Researchers have found that humans are lagging in height growth as agriculture and technology expand. A study of 18,457 skeletons across 45 countries showed people today are shorter than their ancestors. The skeletons analysed were recovered from 783 archaeological excavation sites in Europe and Asia, the scientists said.

ఆంధ్రప్రదేశ్ ·