Humans growing shorter as technology spreads, finds study

Researchers have found that humans are lagging in height growth as agriculture and technology expand. A study of 18,457 skeletons across 45 countries showed people today are shorter than their ancestors. The skeletons analysed were recovered from 783 archaeological excavation sites in Europe and Asia, the scientists said.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Polling halted temporarily in Jammuladinne after clash
Officials temporarily stopped polling at Jammuladinne in Allagadda mandal of Nandyal district after tension broke out. TDP supporters objected, alleging that YSRCP supporters were rigging the poll. The two groups then attacked each other at the polling centre, throwing chilli powder at one another.
జమ్ములదిన్నెలో ఉద్రిక్తత.. పోలింగ్‌కు తాత్కాలిక బ్రేక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. వైకాపా మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ తెదేపా మద్దతుదారులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. పోలింగ్ కేంద్రం దగ్గర రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుతూ దాడులకు దిగాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సాంకేతికత పెరిగే కొద్దీ తగ్గుతున్న మనిషి ఎత్తు
వ్యవసాయం, సాంకేతికత విస్తరణతో మనుషుల ఎత్తు పెరుగుదల వెనుకబడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 45 దేశాల్లో 18,457 అస్థి పంజరాలను పరిశీలించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఐరోపా, ఆసియాలోని 783 పురాతత్వ తవ్వకాల స్థలాల్లో దొరికిన అస్థి పంజరాలను విశ్లేషించారు. పూర్వీకులతో పోలిస్తే ఇప్పటి మనుషుల ఎత్తు తక్కువగా ఉందని తేల్చారు.
Good Girl Syndrome can harm girls' health, say experts
Psychologists warn that the urge to keep others happy at the cost of one's own wishes can hurt girls' mental and physical health. They call this behaviour 'Good Girl Syndrome'. Smiling at everyone and never defying elders may seem like virtues, but experts say the pattern forms unknowingly through upbringing and social conditions.
గుడ్ గర్ల్ సిండ్రోమ్‌తో అమ్మాయిల ఆరోగ్యానికి ముప్పు
ఎదుటివారిని సంతోషపెట్టేందుకు సొంత ఇష్టాలను వదులుకోవాలనే తాపత్రయం అమ్మాయిల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రవర్తనను ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ అంటారు. అందరితో నవ్వుతూ ఉండటం, పెద్దల మాటను ఎప్పుడూ కాదనకపోవడం వంటివి మంచి లక్షణాలుగా కనిపించినా, పెంపకం, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఇవి తెలియకుండానే అలవాటుగా మారుతాయని వారు వివరించారు.
FCC clears SpaceX to launch 10 lakh satellites
The US Federal Communications Commission (FCC) has granted SpaceX approval to launch 10 lakh (one million) satellites. The satellites are meant to help build data centres in space. SpaceX became the first company worldwide to receive such a permission. The project has been named 'Starmind'.