ఎన్విడియా సీఈఓ జెన్సన్కు మస్క్ బంపర్ ఆఫర్

ఎన్విడియా బోర్డు జెన్సన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తే ఆయనను తాను చేర్చుకుంటానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆన్లైన్ పోస్ట్‌కు జవాబిచ్చారు. జెన్సన్ను తప్పించే యోచనలో బోర్డు ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చైనా గూఢచారి అలిస్తో లింక్స్‌ను జెన్సన్ అంగీకరించారని, వీపీ కింబర్లీతోనూ సంబంధాలున్నాయని కథనాలు వస్తున్న వేళ మస్క్ మాటలు వైరల్ అయ్యాయి.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Musk offers to hire Nvidia CEO Jensen if board removes him
Tesla chief Elon Musk replied to an online post saying he would take Nvidia CEO Jensen if the company's board removed him. The Wall Street Journal said the board is planning to oust Jensen. Amid reports that Jensen admitted links with Chinese spy Alis and also had ties with Nvidia VP Kimberly, Musk's comments went viral.
I used to arrange chairs at media events: PM Modi
PM Modi interacted with journalists at the BJP office in Delhi, recalling that he arranged chairs for media events after joining the party. He said broadcasts once run via OB vans now reach mobile phones, with Insta reels replacing press releases.
పార్టీలో చేరిన తొలినాళ్లలో కుర్చీలు సర్దాను: మోదీ
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పాత్రికేయులతో ప్రధాని మోదీ మాట్లాడారు. పార్టీలోకి వచ్చిన మొదట్లో మీడియా కార్యక్రమాలకు తానే కుర్చీలు సర్దేవాడినని చెప్పారు. ఓబీ వ్యాన్ల కాలం పోయి ప్రసారాలు సెల్ఫోన్లలోకి చేరాయని, ప్రెస్ రిలీజ్‌లకు బదులు ఇన్‌స్టా రీల్స్ వచ్చాయని అన్నారు. 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. డ్రగ్స్‌పై ప్రజలను చైతన్యపరచాలని మీడియాకు సూచించారు.

Agri varsity VC Janaiah appears before Women's Commission
Rajendranagar agricultural university VC Janaiah appeared before the State Women's Commission over a sexual harassment complaint. The commission had earlier served him notices after a woman assistant professor complained against him. Janaiah came for the inquiry along with his lawyer, and commission members are questioning him extensively.

మహిళా కమిషన్ విచారణకు అగ్రి వర్సిటీ వీసీ జానయ్య
లైంగిక వేధింపుల ఫిర్యాదుపై రాజేంద్రనగర్ అగ్రి వర్సిటీ వీసీ జానయ్య రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కమిషన్ ఇంతకుముందే ఆయనకు నోటీసులు పంపింది. న్యాయవాదిని వెంటబెట్టుకుని వచ్చిన జానయ్యను కమిషన్ సభ్యులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
RTC staff donate Rs 1 crore to Shankar Goud's family
Telangana RTC employees donated their one-day salary of Rs 1 crore to the family of Shankar Goud, a Narsampet depot driver who died by suicide. Keeping its promise, the government appointed his son Hemanth Goud as Record Treasurer in RTC. Minister Ponnam Prabhakar and RTC MD Nagireddy handed over the appointment letter.