ఉద్యోగులకు కొత్త ఏడాది కానుకగా పీఆర్సీపై సర్కారు కసరత్తు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సర కానుకగా పీఆర్సీ ప్రకటనకు రేవంత్ సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్ నుంచి అమలుకు యోచిస్తోందని తెలిసింది. జనవరిలో నివేదికను పరిశీలించి ఫిట్మెంట్ వెల్లడించవచ్చు. 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 5.20 లక్షల ఉద్యోగులు, 2.94 లక్షల పెన్షనర్లు ఉన్నారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →US forces stopped Iran from getting nuclear weapon: Trump
US President Donald Trump said Iran could not obtain a nuclear weapon because of American forces. He asserted that Iran was given a strong response during his tenure. Attending Veterans Day celebrations in New York, Trump praised the soldiers for their service in protecting the nation.
ఇరాన్ అణ్వాయుధాన్ని అమెరికా బలగాలే ఆపాయి: ట్రంప్
ఇరాన్ అణ్వాయుధం సంపాదించలేకపోవడానికి అమెరికా బలగాలే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన పాలనలోనే ఇరాన్‌కు దీటైన జవాబు ఇచ్చినట్లు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన, దేశాన్ని కాపాడడంలో సైనికుల సేవలను కొనియాడారు.
NIT Warangal scholar's research published in Springer journal
Research by NIT Warangal PhD scholar Ketan Malkhede was published in a Springer Q1 journal on the 11th of this month. The study examined an eco-friendly coating made from Rela seed oil and its corrosion resistance. Co-authors are Ajay B. Koli, Vikas J. Patil, Shirish H. Sonawane, Phanikumar Pentyala and Nitin Borane. The journal's impact factor is 5.6.
NIT వరంగల్ స్కాలర్ పరిశోధనకు స్ప్రింగర్ జర్నల్‌లో చోటు
NIT వరంగల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ కేతన్ మాల్ఖేడే రాసిన పరిశోధన పత్రం ఈ నెల 11న స్ప్రింగర్ Q1 జర్నల్‌లో వెలువడింది. రేల విత్తనాల నూనెతో పర్యావరణానికి హాని చేయని కోటింగ్ తయారీ, దాని తుప్పు నిరోధక సామర్థ్యంపై ఆయన అధ్యయనం చేశారు. అజయ్ బి. కోలి, వికాస్ జె. పాటిల్, శిరీష్ హెచ్. సోనావనే, ఫణికుమార్ పెంట్యాల, నీతిన్ బోరానే సహరచయితలు. జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5.6.
Revanth govt mulls PRC as New Year gift for employees
The Revanth government is reportedly working on announcing a PRC as a New Year gift for government employees and pensioners, with implementation planned from April 2027. Fitment may be announced in January after studying the PRC report. Employee unions are seeking 50 percent fitment. The state has 5.20 lakh employees and 2.94 lakh pensioners.
Baradi Pochamma temple gets ready for annual jatara
The Baradi Pochamma temple in Bichkunda municipality of Kamareddy district is being readied for its jatara, with cleaning and painting under way. Every year, people from nearby areas, leaders and workers of various parties and officials attend and offer special prayers. Devotees throng the temple in large numbers to fulfil their vows.