NIT Warangal scholar's research published in Springer journal

Research by NIT Warangal PhD scholar Ketan Malkhede was published in a Springer Q1 journal on the 11th of this month. The study examined an eco-friendly coating made from Rela seed oil and its corrosion resistance. Co-authors are Ajay B. Koli, Vikas J. Patil, Shirish H. Sonawane, Phanikumar Pentyala and Nitin Borane. The journal's impact factor is 5.6.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →4.9 magnitude earthquake strikes Nepal in early hours
An earthquake measuring 4.9 on the Richter scale hit Nepal in the early hours today. Officials said the epicentre lay 73 km below the surface, at 27.671 degrees north latitude and 87.987 degrees east longitude. The tremors left residents panic-stricken. Details of any casualties or property damage are yet to emerge.
నేపాల్‌లో 4.9 తీవ్రతతో భూప్రకంపనలు
నేపాల్‌ను ఇవాళ వేకువజామున భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైందని అధికారులు తెలిపారు. 27.671 ఉత్తర అక్షాంశం, 87.987 తూర్పు రేఖాంశం వద్ద, భూఉపరితలం నుంచి 73 కిలోమీటర్ల లోతులో కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలతో జనం భయపడిపోయారు. నష్టం వివరాలు ఇంకా అందలేదు.
US forces stopped Iran from getting nuclear weapon: Trump
US President Donald Trump said Iran could not obtain a nuclear weapon because of American forces. He asserted that Iran was given a strong response during his tenure. Attending Veterans Day celebrations in New York, Trump praised the soldiers for their service in protecting the nation.
ఇరాన్ అణ్వాయుధాన్ని అమెరికా బలగాలే ఆపాయి: ట్రంప్
ఇరాన్ అణ్వాయుధం సంపాదించలేకపోవడానికి అమెరికా బలగాలే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన పాలనలోనే ఇరాన్‌కు దీటైన జవాబు ఇచ్చినట్లు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన, దేశాన్ని కాపాడడంలో సైనికుల సేవలను కొనియాడారు.
NIT వరంగల్ స్కాలర్ పరిశోధనకు స్ప్రింగర్ జర్నల్‌లో చోటు
NIT వరంగల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ కేతన్ మాల్ఖేడే రాసిన పరిశోధన పత్రం ఈ నెల 11న స్ప్రింగర్ Q1 జర్నల్‌లో వెలువడింది. రేల విత్తనాల నూనెతో పర్యావరణానికి హాని చేయని కోటింగ్ తయారీ, దాని తుప్పు నిరోధక సామర్థ్యంపై ఆయన అధ్యయనం చేశారు. అజయ్ బి. కోలి, వికాస్ జె. పాటిల్, శిరీష్ హెచ్. సోనావనే, ఫణికుమార్ పెంట్యాల, నీతిన్ బోరానే సహరచయితలు. జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5.6.
Revanth govt mulls PRC as New Year gift for employees
The Revanth government is reportedly working on announcing a PRC as a New Year gift for government employees and pensioners, with implementation planned from April 2027. Fitment may be announced in January after studying the PRC report. Employee unions are seeking 50 percent fitment. The state has 5.20 lakh employees and 2.94 lakh pensioners.