4.9 magnitude earthquake strikes Nepal in early hours

An earthquake measuring 4.9 on the Richter scale hit Nepal in the early hours today. Officials said the epicentre lay 73 km below the surface, at 27.671 degrees north latitude and 87.987 degrees east longitude. The tremors left residents panic-stricken. Details of any casualties or property damage are yet to emerge.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Rs 2 lakh aid to replace tiled and sheet roofs with slabs
The Telangana government will give Rs 2 lakh to owners of tiled and sheet-roofed houses to lay concrete slabs, under a new Roof Replacement scheme within the Indiramma houses programme. Officials said 500 people per constituency will benefit. Houses must be under 600 sq ft, owners need a white ration card, and no family member should be a government employee.
పెంకుటిళ్లకు స్లాబ్.. రూ.2 లక్షల ప్రభుత్వ సాయం
పెంకులు, రేకులతో ఉన్న ఇళ్లపై స్లాబ్ నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల సాయం ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూఫ్ రీప్లేస్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇల్లు 600 చదరపు అడుగుల లోపు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని అధికారులు వెల్లడించారు.
నేపాల్‌లో 4.9 తీవ్రతతో భూప్రకంపనలు
నేపాల్‌ను ఇవాళ వేకువజామున భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైందని అధికారులు తెలిపారు. 27.671 ఉత్తర అక్షాంశం, 87.987 తూర్పు రేఖాంశం వద్ద, భూఉపరితలం నుంచి 73 కిలోమీటర్ల లోతులో కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలతో జనం భయపడిపోయారు. నష్టం వివరాలు ఇంకా అందలేదు.
US forces stopped Iran from getting nuclear weapon: Trump
US President Donald Trump said Iran could not obtain a nuclear weapon because of American forces. He asserted that Iran was given a strong response during his tenure. Attending Veterans Day celebrations in New York, Trump praised the soldiers for their service in protecting the nation.
ఇరాన్ అణ్వాయుధాన్ని అమెరికా బలగాలే ఆపాయి: ట్రంప్
ఇరాన్ అణ్వాయుధం సంపాదించలేకపోవడానికి అమెరికా బలగాలే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన పాలనలోనే ఇరాన్‌కు దీటైన జవాబు ఇచ్చినట్లు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన, దేశాన్ని కాపాడడంలో సైనికుల సేవలను కొనియాడారు.
NIT Warangal scholar's research published in Springer journal
Research by NIT Warangal PhD scholar Ketan Malkhede was published in a Springer Q1 journal on the 11th of this month. The study examined an eco-friendly coating made from Rela seed oil and its corrosion resistance. Co-authors are Ajay B. Koli, Vikas J. Patil, Shirish H. Sonawane, Phanikumar Pentyala and Nitin Borane. The journal's impact factor is 5.6.