12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

స్థానిక సమస్యలు

పెంకుటిళ్లకు స్లాబ్‌.. రూ.2 లక్షల ప్రభుత్వ సాయం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
పెంకుటిళ్లకు స్లాబ్‌.. రూ.2 లక్షల ప్రభుత్వ సాయం

పెంకులు, రేకులతో ఉన్న ఇళ్లపై స్లాబ్‌ నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల సాయం ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూఫ్ రీప్లేస్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇల్లు 600 చదరపు అడుగుల లోపు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని అధికారులు వెల్లడించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Over 300 schools in Italy get bomb threat emails

More than 300 schools across Italy received bomb threats by email, prompting staff to send students home. In Rome, students rushed out of their classrooms. Prime Minister Giorgia Meloni said an investigation was under way. Hundreds of schools in the UK and Ireland are also receiving similar hoax threats.

ఆంధ్రప్రదేశ్ ·

ఇటలీలో 300కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిళ్లు

ఇటలీలో 300కు పైగా స్కూళ్లకు ఈ-మెయిల్ ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. దీంతో సిబ్బంది విద్యార్థులను ఇంటికి పంపేశారు. రోమ్‌లో పిల్లలు క్లాస్‌రూమ్‌ల నుంచి బయటకు పరుగెత్తారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని ప్రధాని జార్జియా మెలోనీ వెల్లడించారు. యూకే, ఐర్లాండ్‌ల్లోనూ వందలాది స్కూళ్లకు ఇదే తరహా నకిలీ బెదిరింపులు అందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Rs 2 lakh aid to replace tiled and sheet roofs with slabs

The Telangana government will give Rs 2 lakh to owners of tiled and sheet-roofed houses to lay concrete slabs, under a new Roof Replacement scheme within the Indiramma houses programme. Officials said 500 people per constituency will benefit. Houses must be under 600 sq ft, owners need a white ration card, and no family member should be a government employee.

ఆంధ్రప్రదేశ్ ·

4.9 magnitude earthquake strikes Nepal in early hours

An earthquake measuring 4.9 on the Richter scale hit Nepal in the early hours today. Officials said the epicentre lay 73 km below the surface, at 27.671 degrees north latitude and 87.987 degrees east longitude. The tremors left residents panic-stricken. Details of any casualties or property damage are yet to emerge.

ఆంధ్రప్రదేశ్ ·

నేపాల్‌లో 4.9 తీవ్రతతో భూప్రకంపనలు

నేపాల్‌ను ఇవాళ వేకువజామున భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైందని అధికారులు తెలిపారు. 27.671 ఉత్తర అక్షాంశం, 87.987 తూర్పు రేఖాంశం వద్ద, భూఉపరితలం నుంచి 73 కిలోమీటర్ల లోతులో కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలతో జనం భయపడిపోయారు. నష్టం వివరాలు ఇంకా అందలేదు.

ఆంధ్రప్రదేశ్ ·

US forces stopped Iran from getting nuclear weapon: Trump

US President Donald Trump said Iran could not obtain a nuclear weapon because of American forces. He asserted that Iran was given a strong response during his tenure. Attending Veterans Day celebrations in New York, Trump praised the soldiers for their service in protecting the nation.

ఆంధ్రప్రదేశ్ ·
పెంకుటిళ్లకు స్లాబ్‌.. రూ.2 లక్షల ప్రభుత్వ సాయం | Newsdash