Agri varsity VC Janaiah appears before Women's Commission

Rajendranagar agricultural university VC Janaiah appeared before the State Women's Commission over a sexual harassment complaint. The commission had earlier served him notices after a woman assistant professor complained against him. Janaiah came for the inquiry along with his lawyer, and commission members are questioning him extensively.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →RTC staff donate Rs 1 crore to Shankar Goud's family
Telangana RTC employees donated their one-day salary of Rs 1 crore to the family of Shankar Goud, a Narsampet depot driver who died by suicide. Keeping its promise, the government appointed his son Hemanth Goud as Record Treasurer in RTC. Minister Ponnam Prabhakar and RTC MD Nagireddy handed over the appointment letter.
శంకర్ గౌడ్ కుటుంబానికి ఉద్యోగుల కోటి రూపాయల సాయం
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉంటూ ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒక రోజు జీతం రూ.కోటిని విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వం హామీ మేరకు ఆయన కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రెజర్ ఉద్యోగం కల్పించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి నియామక పత్రాన్ని హేమంత్‌కు అందించారు.

Choreographer Sekhar Master hurt in road accident at Shamshabad
Noted choreographer Sekhar Master escaped with minor injuries after a lorry carrying fruits rammed his car from behind near Shamshabad. He was returning after wrapping up the shoot of a film song. The car was damaged in the crash. Police registered a case and began an investigation.

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సినిమా పాట షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగొస్తుండగా శంషాబాద్ దగ్గర ఆయన కారును పండ్లతో వెళ్తున్న లారీ వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో కారు దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Gold price drops by Rs.2,180 in Hyderabad
Gold prices fell sharply in the Hyderabad bullion market today. 24-carat gold slipped by Rs.2,180 to Rs.1,39,800 per 10 grams, while 22-carat gold dropped by Rs.2,000 to Rs.1,28,150 per 10 grams. Silver remained unchanged at Rs.2,00,000 per kg. Prices may vary slightly across regions in the Telugu states.
హైదరాబాద్‌లో బంగారం ధర రూ.2,180 తగ్గుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు గణనీయంగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.2,180 తగ్గడంతో రూ.1,39,800 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.2,000 క్షీణించి రూ.1,28,150కి చేరింది. కిలో వెండి మాత్రం రూ.2,00,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరలు కొద్దిగా మారవచ్చు.