12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లు

తిరుమలలో టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 15 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండగా, క్యూలైన్లు నారాయణగిరి షెడ్ల దాకా సాగాయి. నిన్న స్వామివారిని 73,392 మంది దర్శించుకున్నారు. వీరిలో 33,288 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీ కానుకల రూపంలో రూ.3.90 కోట్లు సమకూరాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Rs 10,000 per event would have bought a Kokapet flat: Buchi Babu

Director Buchi Babu joked at the 'DNK' pre-release event that he attends every pre-release function producer Ravi Shankar invites him to, and had he been paid Rs 10,000 for each, he would have bought a flat in Kokapet. Directed by Srinu Kambala with Mouli Tanuj Prashanth as hero, the film releases on November 13.

ఆంధ్రప్రదేశ్ ·

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా ఫ్లాట్‌ కొనేవాడిని: బుచ్చిబాబు

‘డీఎన్‌కే’ ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు నిర్మాత రవిశంకర్‌పై సరదాగా స్పందించారు. రవిశంకర్‌ ఆహ్వానించిన ప్రతి ప్రీరిలీజ్‌ వేడుకకూ తాను హాజరవుతున్నానని, ఒక్కో దానికి రూ.10 వేలు అందినా కోకాపేటలో ఫ్లాట్‌ సొంతమయ్యేదని నవ్వించారు. మౌళి తనూజ్‌ ప్రశాంత్‌ కథానాయకుడిగా శ్రీను కంబాల రూపొందించిన ఈ సినిమా నవంబరు 13న విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్ ·

Bomb threats hit over 6,300 schools in Italy, 700 in UK regions

More than 6,300 schools in Italy received bomb threat messages, while over 700 schools in Scotland and Northern Ireland got similar threats. Italian PM Meloni said checks found no real danger and the messages aimed to spread panic. No threat was found in Scotland and Northern Ireland either. The countries suspect Russia may be behind the incidents.

ఆంధ్రప్రదేశ్ ·

ఇటలీలో 6,300కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు

ఇటలీలోని 6,300కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు సందేశాలు అందాయి. స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లోనూ 700కు పైగా పాఠశాలలకు ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి. సోదాల్లో అసలైన ప్రమాదమేదీ బయటపడలేదని ఇటలీ ప్రధాని మెలోని వెల్లడించారు. జనంలో భయం పుట్టించేందుకే ఈ సందేశాలు పంపారని తెలిపారు. వీటి వెనుక రష్యా ఉండొచ్చని ఆయా దేశాలు అనుమానిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Tirumala darshan takes 15 hours, hundi income Rs.3.90 crore

Devotees without tokens are waiting 15 hours for Srivari darshan at Tirumala. With all compartments full, queues have stretched up to the Narayanagiri sheds. A total of 73,392 devotees had darshan yesterday, while 33,288 offered tonsure. The temple hundi received Rs.3.90 crore in offerings.

ఆంధ్రప్రదేశ్ ·

Gold prices drop sharply, 24-carat down by Rs 2,180

Gold prices fell sharply today. The price of 10 grams of 24-carat gold dropped by Rs 2,180 to Rs 1,39,800. 22-carat gold fell by Rs 2,000 to Rs 1,28,150, while 18-carat gold declined by Rs 1,640 to Rs 1,04,850. The same rates apply in Hyderabad, Vijayawada, Visakhapatnam, Guntur and Proddatur.

ఆంధ్రప్రదేశ్ ·