భట్టి విక్రమార్కతో సీపీ మహేశ్ భగవత్ మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేశ్ భగవత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి ముందు ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని కూడా ఆయన కలుసుకున్నారు. 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయగా, వీసీ సజ్జనార్ స్థానంలో భగవత్‌ను నగర సీపీగా నియమించింది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →New Hyderabad CP Mahesh Bhagwat calls on Deputy CM Bhatti
Mahesh Bhagwat, the new Hyderabad Police Commissioner, paid a courtesy call on Deputy CM Bhatti Vikramarka after assuming charge. Before that, he met government advisor and MP Vem Narender Reddy. Bhagwat was appointed in place of VC Sajjanar as part of the state government's recent transfer of 21 IPS officers.
Fine rice hits Rs 100 a kg in Telangana, govt launches checks
Fine rice prices have shot up in Telangana, selling at Rs 85 to Rs 100 per kg in markets. Some traders are accused of creating an artificial shortage, citing lower yields due to El Nino. The government has begun task force inspections, fixed an MRP of Rs 66-79 based on variety, and warned violators of PD Act cases.
తెలంగాణలో సన్నబియ్యం కిలో రూ.100కు చేరిన ధర
తెలంగాణలో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్లో కిలోకు రూ.85 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఎల్‌నినోతో పంట తగ్గిందంటూ కొందరు వ్యాపారులు కావాలనే కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు ప్రారంభించింది. రకాన్ని బట్టి రూ.66-79 ఎంఆర్పీ ఖరారు చేసింది. నిబంధనలు అతిక్రమించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించింది.
Telangana rice millers face heavy fines for paddy diversion
Telangana's Civil Supplies department will enforce strict rules on rice millers for the 2026-27 Vanakalam and Yasangi seasons. Stock mismatches or diversion of paddy will attract heavy fines along with interest. Mills failing to deliver CMR on time will be blacklisted. Millers must also handle safety and insurance of paddy, gunny bags and FRKs.
రైస్ మిల్లర్లకు కొత్త నిబంధనలు.. తేడా వస్తే జరిమానా, వడ్డీ
తెలంగాణలో 2026-27 వానాకాలం, యాసంగి సీజన్లకు రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కఠిన నియమాలు తీసుకురానుంది. నిల్వల్లో వ్యత్యాసం కనిపించినా, ధాన్యాన్ని దారి మళ్లించినా భారీ జరిమానాతో పాటు వడ్డీ వసూలు చేస్తారు. గడువులోపు సీఎంఆర్ ఇవ్వని మిల్లులు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయి. ధాన్యం, గన్నీ బ్యాగులు, ఎఫ్ఆర్కేల రక్షణ, బీమా బాధ్యతను మిల్లర్లే చూసుకోవాలి.
Yellampalli project secures drinking water for Hyderabad
With groundwater levels falling due to El Nino, the Sripada Yellampalli project has become a key support for Hyderabad. Water is being drawn from the project to meet the drinking water needs of city residents. The project has turned crucial for ensuring uninterrupted water supply to the city even during summer.