16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

Fine rice hits Rs 100 a kg in Telangana, govt launches checks

తెలంగాణరచన News Desk

షేర్:WhatsAppXFacebook
Fine rice hits Rs 100 a kg in Telangana, govt launches checks

Fine rice prices have shot up in Telangana, selling at Rs 85 to Rs 100 per kg in markets. Some traders are accused of creating an artificial shortage, citing lower yields due to El Nino. The government has begun task force inspections, fixed an MRP of Rs 66-79 based on variety, and warned violators of PD Act cases.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

తెలంగాణలో సన్నబియ్యం కిలో రూ.100కు చేరిన ధర

తెలంగాణలో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్‌లో కిలోకు రూ.85 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఎల్‌నినోతో పంట తగ్గిందంటూ కొందరు వ్యాపారులు కావాలనే కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు ప్రారంభించింది. రకాన్ని బట్టి రూ.66-79 ఎంఆర్‌పీ ఖరారు చేసింది. నిబంధనలు అతిక్రమించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించింది.

తెలంగాణ ·

Telangana rice millers face heavy fines for paddy diversion

Telangana's Civil Supplies department will enforce strict rules on rice millers for the 2026-27 Vanakalam and Yasangi seasons. Stock mismatches or diversion of paddy will attract heavy fines along with interest. Mills failing to deliver CMR on time will be blacklisted. Millers must also handle safety and insurance of paddy, gunny bags and FRKs.

తెలంగాణ ·

రైస్ మిల్లర్లకు కొత్త నిబంధనలు.. తేడా వస్తే జరిమానా, వడ్డీ

తెలంగాణలో 2026-27 వానాకాలం, యాసంగి సీజన్లకు రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కఠిన నియమాలు తీసుకురానుంది. నిల్వల్లో వ్యత్యాసం కనిపించినా, ధాన్యాన్ని దారి మళ్లించినా భారీ జరిమానాతో పాటు వడ్డీ వసూలు చేస్తారు. గడువులోపు సీఎంఆర్ ఇవ్వని మిల్లులు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయి. ధాన్యం, గన్నీ బ్యాగులు, ఎఫ్‌ఆర్‌కేల రక్షణ, బీమా బాధ్యతను మిల్లర్లే చూసుకోవాలి.

తెలంగాణ ·

Yellampalli project secures drinking water for Hyderabad

With groundwater levels falling due to El Nino, the Sripada Yellampalli project has become a key support for Hyderabad. Water is being drawn from the project to meet the drinking water needs of city residents. The project has turned crucial for ensuring uninterrupted water supply to the city even during summer.

తెలంగాణ ·

హైదరాబాద్ దాహార్తికి ఎల్లంపల్లి ప్రాజెక్టు అండ

ఎల్‌నినో కారణంగా భూగర్భ జలాలు పడిపోతున్న వేళ హైదరాబాద్ నగరానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆసరాగా మారింది. నగరవాసుల తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తున్నారు. ఎండాకాలంలోనూ నగరానికి నీరు ఆగకుండా అందించడంలో ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తోంది.

తెలంగాణ ·

News from your village, in your language - Newsdash

Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

తెలంగాణ ·
Fine rice hits Rs 100 a kg in Telangana, govt launches checks | Newsdash