పాక్‌పై ఛేదన: భారత్‌కు ఆఖరి 10 ఓవర్లలో 91 కావాలి

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 314 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తున్న టీమ్‌ఇండియా గెలుపుకు ఆఖరి 10 ఓవర్లలో 91 రన్స్ అవసరం. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు సాధించింది. బ్యాటర్లు 38వ ఓవర్‌లో 8, 39వ ఓవర్‌లో 11 రన్స్ రాబట్టగా, 40వ ఓవర్‌లో కేవలం ఐదు సింగిల్స్ తీశారు. భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.
✓ Verified