23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
నామినేషన్ తిరస్కరణ: టీడీపీ అభ్యర్థి హేమలత ఆత్మహత్యాయత్నండిప్యూటీ మేయర్, వైస్‌ఛైర్మన్ పదవులు: కూటమిలో పంపకం పూర్తిఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ స్థాయి గౌరవం ఇవ్వాలి: లోకేశ్ఐ-అలర్ట్‌తో టీజీఎస్‌ఆర్టీసీకి రూ.36 కోట్ల డీజిల్ ఆదాపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛ: పవన్‌ కల్యాణ్‌విశాఖలో ఏషియన్-ఇండియా మారిటైమ్ సదస్సు, 12 దేశాల ప్రతినిధులుక్వాంటమ్ వ్యాలీగా అమరావతి: నీలిట్ వర్సిటీ క్యాంపస్ షురూ

రాజకీయాలు

నామినేషన్ తిరస్కరణ: టీడీపీ అభ్యర్థి హేమలత ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
నామినేషన్ తిరస్కరణ: టీడీపీ అభ్యర్థి హేమలత ఆత్మహత్యాయత్నం

తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి టీడీపీ తరఫున బరిలో దిగిన హేమలత నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో కలత చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. ఆమెను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పార్టీకి సేవ చేసినవారికి అన్యాయం జరుగుతోందని, డబ్బు ఇచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ఆమె వాపోయినట్లు సమాచారం.

✓ Verified

Published by Newsdash desk after review on 22 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →