Man held with fake ballot papers in Peddapuram, polling halted briefly

Police detained a man belonging to one group after fake ballot papers were found with him in Ward 8 of Peddapuram, Veerullapadu mandal, NTR district. The rival group then gathered at the polling booth and stopped voting for a while. Polling resumed after the RDO and Tahsildar assured they would visit the spot and inspect.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Bareilly man arrested for raping sister for two years
Police in Bareilly, Uttar Pradesh, arrested a man for raping his own 22-year-old sister for the past two years. The woman, who works at private hospitals and lives in a rented house, recorded the abuse on a spy camera and showed her parents, who instead confined her at home. She approached police with an NGO's help.
బరేలీలో సోదరిపై రెండేళ్లుగా అత్యాచారం.. సోదరుడు అరెస్ట్
సొంత అక్కపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్న 22 ఏళ్ల బాధితురాలు స్పై కెమెరాతో వీడియో తీసి తల్లిదండ్రులకు చూపింది. వారు ఆమెనే ఇంట్లో నిర్బంధించారు. ఓ ఎన్జీవో సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Magnitude 5.0 earthquake jolts California, buildings sway (Video)
A strong earthquake measuring 5.0 on the Richter scale struck California in the US. Buildings shook and goods tumbled off supermarket shelves as frightened people rushed outdoors. At Los Angeles International Airport, glass windows shattered and ceiling tiles fell. A Delta Airlines pilot aborted landing and took the plane back into the air.
కాలిఫోర్నియాలో 5.0 తీవ్రతతో భూకంపం, ఊగిన భవనాలు (Video)
అమెరికాలోని కాలిఫోర్నియాలో రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ప్రకంపనలకు భవనాలు కదిలాయి, సూపర్ మార్కెట్లలో వస్తువులు నేలపాలయ్యాయి. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగెత్తారు. లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్దాలు బద్దలై, పైకప్పు టైల్స్ రాలిపడ్డాయి. దీంతో డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ విమానాన్ని దించకుండా తిరిగి గాల్లోకి లేపారు.
పెద్దాపురంలో నకిలీ బ్యాలెట్ పేపర్ల కలకలం.. వ్యక్తి అదుపులోకి
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం 8వ వార్డులో ఓ వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర నకిలీ బ్యాలెట్ పేపర్లు దొరికాయి. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన ప్రత్యర్థి వర్గం పోలింగ్ బూత్ వద్దకు వచ్చి కొంతసేపు ఓటింగ్‌ను నిలిపివేసింది. ఆర్డీవో, తహశీల్దార్ స్వయంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పడంతో పోలింగ్ మళ్లీ ప్రారంభమైంది.
Bigg Boss Telugu 10: Temper Vamsi eliminated in Week 12?
Temper Vamsi has reportedly been eliminated from Bigg Boss Telugu 10 in the 12th week. Reports also suggest Varshini Soundarrajan left the house after him, though official confirmation is awaited. Vamsi is said to have earned Rs.24 lakh for 12 weeks at Rs.2 lakh per week.