బరేలీలో సోదరిపై రెండేళ్లుగా అత్యాచారం.. సోదరుడు అరెస్ట్

సొంత అక్కపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్న 22 ఏళ్ల బాధితురాలు స్పై కెమెరాతో వీడియో తీసి తల్లిదండ్రులకు చూపింది. వారు ఆమెనే ఇంట్లో నిర్బంధించారు. ఓ ఎన్జీవో సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Grandmothers attend school in South Korea as child numbers fall
Grandmothers are attending classes as students in some schools in South Korea. With the number of newborns in the country steadily declining, officials came up with this novel idea to keep schools from shutting down. Like children, these elderly women sit in classrooms, listen to lessons and do classwork.
దక్షిణ కొరియాలో పిల్లలు తగ్గి బడికి బామ్మలు
దక్షిణ కొరియాలోని కొన్ని పాఠశాలల్లో బామ్మలు విద్యార్థులుగా తరగతులకు హాజరవుతున్నారు. దేశంలో కొత్తగా జన్మించే శిశువుల సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. దీంతో బడులు మూతపడకుండా చూసేందుకు అధికారులు ఈ కొత్త ఆలోచనను అమలు చేశారు. పిల్లల్లాగే ఈ వృద్ధ మహిళలు కూడా తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు వింటూ, క్లాస్‌వర్క్ చేస్తున్నారు.
Bareilly man arrested for raping sister for two years
Police in Bareilly, Uttar Pradesh, arrested a man for raping his own 22-year-old sister for the past two years. The woman, who works at private hospitals and lives in a rented house, recorded the abuse on a spy camera and showed her parents, who instead confined her at home. She approached police with an NGO's help.
Magnitude 5.0 earthquake jolts California, buildings sway (Video)
A strong earthquake measuring 5.0 on the Richter scale struck California in the US. Buildings shook and goods tumbled off supermarket shelves as frightened people rushed outdoors. At Los Angeles International Airport, glass windows shattered and ceiling tiles fell. A Delta Airlines pilot aborted landing and took the plane back into the air.
కాలిఫోర్నియాలో 5.0 తీవ్రతతో భూకంపం, ఊగిన భవనాలు (Video)
అమెరికాలోని కాలిఫోర్నియాలో రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ప్రకంపనలకు భవనాలు కదిలాయి, సూపర్ మార్కెట్లలో వస్తువులు నేలపాలయ్యాయి. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగెత్తారు. లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్దాలు బద్దలై, పైకప్పు టైల్స్ రాలిపడ్డాయి. దీంతో డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ విమానాన్ని దించకుండా తిరిగి గాల్లోకి లేపారు.
Man held with fake ballot papers in Peddapuram, polling halted briefly
Police detained a man belonging to one group after fake ballot papers were found with him in Ward 8 of Peddapuram, Veerullapadu mandal, NTR district. The rival group then gathered at the polling booth and stopped voting for a while. Polling resumed after the RDO and Tahsildar assured they would visit the spot and inspect.