రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహాకాళేశ్వర ఆలయం

గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడి తరహాలో ఆలయం వెలిసింది. ఓ వ్యక్తి సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ గుడిని రెండెకరాల స్థలంలో ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారు. శ్మశానంలో కొలువైన స్వామికి చితాభస్మంతో నిత్యాభిషేకాలు జరుగుతాయి. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన ఈ ఆలయానికి వేలాది భక్తులు వస్తున్నారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Kangana Ranaut slams Rahul Gandhi during Taj Mahal visit
BJP MP Kangana Ranaut criticised Rahul Gandhi's remarks on the Indian economy while visiting the Taj Mahal, saying his conduct reflected impatience. Responding to his claim that the RSS and BJP are casteist and patriarchal, she asked why the BJP would fight for the women's reservation bill if so, calling the Congress, which blocks it, anti-women.
తాజ్‌మహల్ వద్ద రాహుల్‌పై కంగనా రనౌత్ విమర్శలు
భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ కంగనా రనౌత్ తప్పుపట్టారు. తాజ్‌మహల్ సందర్శన సమయంలో మాట్లాడిన ఆమె, రాహుల్ తీరు అసహనంతో కూడుకున్నట్లు కనిపిస్తోందన్నారు. భాజపా పురుషాధిపత్య పార్టీ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతుందని ప్రశ్నించారు. ఆ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక వైఖరి అని ఆరోపించారు.
AP fixes rice prices, MTU common variety at Rs.47 per kg
The Andhra Pradesh government has fixed rice prices: MTU common varieties at Rs.47 a kg, BPT Sona, Samba and KNM at Rs.66, HMT and RNR at Rs.76, and Jaishriram at Rs.82. Sellers charging more will face action. Dharani brand rice will be sold via Rythu Bazars and mobile vehicles. Subsidised essentials distribution begins December 1.
ఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47
రాష్ట్రంలో వివిధ రకాల బియ్యానికి ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఎంటీయూ సాధారణ రకాలు కిలో రూ.47, బీపీటీ సోనా, సాంబా, కేఎన్ఎం రూ.66, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రూ.76, జైశ్రీరామ్ రూ.82గా ఉంటాయి. ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది. రైతుబజార్లు, మొబైల్ వాహనాల్లో ధరణి బ్రాండ్ బియ్యం లభిస్తుంది. డిసెంబర్ 1 నుంచి సబ్సిడీ సరకుల పంపిణీ మొదలవుతుంది.
BJP mandal chief enough to debate Rahul: Nitin Nabin
BJP national president Nitin Nabin said a party mandal president is enough to debate Congress leader Rahul Gandhi, responding to his challenge for an open debate with PM Modi. Nabin accused Rahul of defaming India abroad and spreading false claims about the economy, adding he lacks the courage to raise these issues in Parliament.
రాహుల్‌తో చర్చకు మా మండలాధ్యక్షుడు సరిపోతారు: నితిన్ నబీన్
ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఘాటుగా బదులిచ్చారు. రాహుల్‌తో వాదించడానికి తమ పార్టీ మండలాధ్యక్షుడు చాలని అన్నారు. విదేశీ పర్యటనల్లో రాహుల్ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, ఆర్థిక వ్యవస్థ గురించి అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను పార్లమెంటులో ప్రస్తావించే సాహసం ఆయనకు లేదని విమర్శించారు.