తిరుమలలో భక్తుల కోసం ఏఐ స్మార్ట్ బస్ షెల్టర్లు

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏఐ ఆధారిత స్మార్ట్ బస్ షెల్టర్లను తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టు కింద మొదట రెండు షెల్టర్లు నిర్మిస్తారు. డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు, ఎస్ఓఎస్ బటన్ వంటి వసతులు వీటిలో ఉంటాయి. ఇప్పటికే ఉన్న 21 బస్టాపులతో పాటు మరో నాలుగు చోట్ల వీటి ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Criminal cases to curb peaceful protests wrong: Bombay High Court
The Bombay High Court said using criminal cases to suppress peaceful protests would mark an unfortunate day for democracy. The court quashed an FIR filed against a man who took part in an agitation over poor road conditions. People have the right to protest peacefully as long as there is no violence or damage to property, it said.
శాంతియుత నిరసనలపై క్రిమినల్ కేసులు సరికాదు: బాంబే హైకోర్టు
శాంతియుతంగా జరిగే నిరసనలను క్రిమినల్ కేసులతో అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్యానికి అది దురదృష్టకర దినమని బాంబే హైకోర్టు పేర్కొంది. రోడ్ల అధ్వాన స్థితిపై ఆందోళన చేసిన ఓ వ్యక్తిపై పెట్టిన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం రద్దు చేసింది. హింస, ఆస్తి నష్టం లేనంత కాలం ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపవచ్చని తేల్చిచెప్పింది.
Samudrayaan gets a boost as ‘Matsya’ submersible trials succeed
Trials of the ‘Matsya’ submersible, built under the Samudrayaan project to explore mineral resources on the seabed, have succeeded. Chennai-based National Institute of Ocean Technology (NIOT) developed the vehicle. Though it can carry three people into the deep sea, it was tested without anyone on board for safety reasons.
సముద్రయాన్లో ముందడుగు: ‘మత్స్య’ పరీక్షలు సఫలం
సముద్ర అడుగున ఉన్న ఖనిజాల అన్వేషణకు ఉద్దేశించిన ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా తయారైన ‘మత్స్య’ సబ్మెర్సిబుల్ పరీక్షలు సఫలమయ్యాయి. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) దీన్ని తయారుచేసింది. ఈ వాహనం ముగ్గురిని లోతైన సముద్రంలోకి తీసుకెళ్లగలదు. అయితే భద్రత దృష్ట్యా ఈసారి మనుషులు లేకుండానే ట్రయల్స్ నిర్వహించారు.
Laughed for 36 hours after watching 'Little Hearts': Sree Vishnu
Actor Sree Vishnu said he kept laughing for 36 hours after watching 'Little Hearts'. Attending the pre-release event of Mouli Tanuj Prasanth's 'DNK' as chief guest, he hoped the new film would score a similar success. Directed by Srinu Kambala, 'DNK' is set to hit screens on November 13.
‘లిటిల్ హార్ట్స్’తో 36 గంటలు నవ్వా: శ్రీవిష్ణు
‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశాక 36 గంటలు నవ్వుతూనే ఉన్నానని హీరో శ్రీవిష్ణు చెప్పారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా వస్తున్న ‘డీఎన్కే’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ చిత్రం కూడా అంతే పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. శ్రీను కంబాల తెరకెక్కించిన ‘డీఎన్కే’ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.