12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ఎయిర్‌టాక్సీలు: సీఎం చంద్రబాబుసీఐఐ సదస్సులో డప్పు కొట్టిన చంద్రబాబు, పవన్, గోయల్శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లుఉద్యోగులకు కొత్త ఏడాది కానుకగా పీఆర్‌సీపై సర్కారు కసరత్తునవంబర్ 14 రెండో శనివారం పనిదినం: ఏపీ ఉత్తర్వులుఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రాజకీయాలు

శాంతియుత నిరసనలపై క్రిమినల్ కేసులు సరికాదు: బాంబే హైకోర్టు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
శాంతియుత నిరసనలపై క్రిమినల్ కేసులు సరికాదు: బాంబే హైకోర్టు

శాంతియుతంగా జరిగే నిరసనలను క్రిమినల్ కేసులతో అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్యానికి అది దురదృష్టకర దినమని బాంబే హైకోర్టు పేర్కొంది. రోడ్ల అధ్వాన స్థితిపై ఆందోళన చేసిన ఓ వ్యక్తిపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. హింస, ఆస్తి నష్టం లేనంత కాలం ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపవచ్చని తేల్చిచెప్పింది.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Ishan Kishan left out of Jharkhand squad for Mushtaq Ali Trophy

Jharkhand named a 15-member squad for the Syed Mushtaq Ali Trophy 2026 without Ishan Kishan, who is touring New Zealand with the Indian team. Kumar Kushagra, picked for the Asia Cup Rising Stars, also misses out. KKR all-rounder Anukul Roy will lead the side, with Shikhar Mohan as vice-captain.

ఆంధ్రప్రదేశ్ ·

ముస్తాక్ అలీ ట్రోఫీ: జార్ఖండ్ జట్టులో ఇషాన్‌కు దక్కని స్థానం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఆడే 15 మంది ఆటగాళ్ల జట్టును జార్ఖండ్ వెల్లడించింది. భారత జట్టు తరఫున న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇషాన్ కిషన్‌ పేరు ఈ జాబితాలో లేదు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌కు ఎంపికైన కుమార్ కుశాగ్రను కూడా పక్కనపెట్టారు. కేకేఆర్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ సారథిగా, శిఖర్ మోహన్ ఉపసారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Criminal cases to curb peaceful protests wrong: Bombay High Court

The Bombay High Court said using criminal cases to suppress peaceful protests would mark an unfortunate day for democracy. The court quashed an FIR filed against a man who took part in an agitation over poor road conditions. People have the right to protest peacefully as long as there is no violence or damage to property, it said.

ఆంధ్రప్రదేశ్ ·

Samudrayaan gets a boost as ‘Matsya’ submersible trials succeed

Trials of the ‘Matsya’ submersible, built under the Samudrayaan project to explore mineral resources on the seabed, have succeeded. Chennai-based National Institute of Ocean Technology (NIOT) developed the vehicle. Though it can carry three people into the deep sea, it was tested without anyone on board for safety reasons.

ఆంధ్రప్రదేశ్ ·

సముద్రయాన్‌లో ముందడుగు: ‘మత్స్య’ పరీక్షలు సఫలం

సముద్ర అడుగున ఉన్న ఖనిజాల అన్వేషణకు ఉద్దేశించిన ‘సముద్రయాన్‌’ ప్రాజెక్టులో భాగంగా తయారైన ‘మత్స్య’ సబ్‌మెర్సిబుల్‌ పరీక్షలు సఫలమయ్యాయి. చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (NIOT) దీన్ని తయారుచేసింది. ఈ వాహనం ముగ్గురిని లోతైన సముద్రంలోకి తీసుకెళ్లగలదు. అయితే భద్రత దృష్ట్యా ఈసారి మనుషులు లేకుండానే ట్రయల్స్‌ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ·

Laughed for 36 hours after watching 'Little Hearts': Sree Vishnu

Actor Sree Vishnu said he kept laughing for 36 hours after watching 'Little Hearts'. Attending the pre-release event of Mouli Tanuj Prasanth's 'DNK' as chief guest, he hoped the new film would score a similar success. Directed by Srinu Kambala, 'DNK' is set to hit screens on November 13.

ఆంధ్రప్రదేశ్ ·
శాంతియుత నిరసనలపై క్రిమినల్ కేసులు సరికాదు: బాంబే హైకోర్టు | Newsdash