India-A race to 100 in just 5 overs, set List-A record

India-A became the fastest team in List-A cricket to reach 100 runs in terms of balls, getting to 100/1 in only 5 overs. Vaibhav Suryavanshi powered the surge with 82 off 23 balls, hitting 6, 4, 6, 6 in a row even after his fifty. Rinku Singh was batting with him at the crease.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Karthigai Deepam row: Police lathicharge devotees in Madurai
Despite a Supreme Court direction to light the lamp at the Deepathoon, officials lit the Mahadeepam at the Uchipillaiyar Mandapam on Thiruparankundram hill in Madurai, Tamil Nadu. Angry devotees protested, and police resorted to a lathicharge. BJP and Hindu outfit leaders were arrested. Tension persists in Madurai amid heavy police deployment.
తిరుప్పరంకుండ్రం కార్తిక దీపం వివాదం.. మదురైలో లాఠీచార్జ్
సుప్రీంకోర్టు దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ, తమిళనాడు మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై అధికారులు మహాదీపాన్ని ఉచ్చిపిళ్లయార్ మండపం వద్దే వెలిగించారు. దీనిపై భక్తులు ఆగ్రహంతో నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. బీజేపీ, హిందూ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయగా, నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
5 ఓవర్లకే 100 పరుగులు.. భారత్-ఎ ప్రపంచ రికార్డు
లిస్ట్-ఎ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 100 పరుగులు సాధించిన జట్టుగా భారత్-ఎ నిలిచింది. కేవలం 5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 23 బంతుల్లో 82 పరుగులతో చెలరేగాడు. అర్ధశతకం దాటాక కూడా జోరు తగ్గించకుండా వరుసగా 6, 4, 6, 6 కొట్టాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ క్రీజులో ఉన్నాడు.
Ram Charan to turn villain in Sukumar's film?
Ram Charan may finally be seen as the villain in his new film with director Sukumar, according to buzz in Film Nagar. The project is said to be a psychological thriller, with Charan playing a man with mental health issues. The story reportedly reveals the antagonist within the hero towards the end. The team has not responded officially.
సుకుమార్ చిత్రంలో విలన్‌గా రామ్ చరణ్?
దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త సినిమాలో ఆయన చివరకు ప్రతినాయకుడిగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని, చరణ్ మానసిక సమస్యలతో బాధపడే పాత్ర పోషిస్తారని సమాచారం. క్లైమాక్స్‌లో హీరోలోని విలన్ కోణం బయటపడేలా కథ సిద్ధమవుతోందట. ఈ ప్రచారంపై చిత్రబృందం ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.
Karthika Mahadeepam lit atop Yogula Parvatham near Appalayagunta
The Karthika Mahadeepotsavam was held grandly on Yogula Parvatham near Appalayagunta in Vadamalapeta mandal of Tirupati district. The giant lamp was lit in a six-foot cauldron filled with 1,008 kg of cow ghee, using a 1,503-metre-long wick. Thousands of devotees from AP, Tamil Nadu and Karnataka gathered to witness it.