24, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
యోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపంఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా జనసేన నేత శిరీషనంది, జాతీయ సినీ అవార్డులకు ఇన్‌చార్జిగా ఎస్.ఎస్. రావత్పత్తికొండలో నామినేషన్ల పరిశీలనలో టీడీపీ, వైసీపీ ఘర్షణతిరుమలలో తగ్గిన రద్దీ.. వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనంఅనంతపురం మేయర్‌గా రమేష్‌ గౌడ్‌ ప్రమాణం (Video)

సినిమా

Ram Charan to turn villain in Sukumar's film?

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Ram Charan to turn villain in Sukumar's film?

Ram Charan may finally be seen as the villain in his new film with director Sukumar, according to buzz in Film Nagar. The project is said to be a psychological thriller, with Charan playing a man with mental health issues. The story reportedly reveals the antagonist within the hero towards the end. The team has not responded officially.

✓ Verified

Published by Newsdash desk after review on 24 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

India-A race to 100 in just 5 overs, set List-A record

India-A became the fastest team in List-A cricket to reach 100 runs in terms of balls, getting to 100/1 in only 5 overs. Vaibhav Suryavanshi powered the surge with 82 off 23 balls, hitting 6, 4, 6, 6 in a row even after his fifty. Rinku Singh was batting with him at the crease.

ఆంధ్రప్రదేశ్ ·

5 ఓవర్లకే 100 పరుగులు.. భారత్-ఎ ప్రపంచ రికార్డు

లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 100 పరుగులు సాధించిన జట్టుగా భారత్-ఎ నిలిచింది. కేవలం 5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 23 బంతుల్లో 82 పరుగులతో చెలరేగాడు. అర్ధశతకం దాటాక కూడా జోరు తగ్గించకుండా వరుసగా 6, 4, 6, 6 కొట్టాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ క్రీజులో ఉన్నాడు.

ఆంధ్రప్రదేశ్ ·

సుకుమార్ చిత్రంలో విలన్‌గా రామ్ చరణ్?

దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త సినిమాలో ఆయన చివరకు ప్రతినాయకుడిగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని, చరణ్ మానసిక సమస్యలతో బాధపడే పాత్ర పోషిస్తారని సమాచారం. క్లైమాక్స్‌లో హీరోలోని విలన్ కోణం బయటపడేలా కథ సిద్ధమవుతోందట. ఈ ప్రచారంపై చిత్రబృందం ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ ·

Karthika Mahadeepam lit atop Yogula Parvatham near Appalayagunta

The Karthika Mahadeepotsavam was held grandly on Yogula Parvatham near Appalayagunta in Vadamalapeta mandal of Tirupati district. The giant lamp was lit in a six-foot cauldron filled with 1,008 kg of cow ghee, using a 1,503-metre-long wick. Thousands of devotees from AP, Tamil Nadu and Karnataka gathered to witness it.

ఆంధ్రప్రదేశ్ ·

యోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపం

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట దగ్గర ఉన్న యోగుల పర్వతంపై కార్తిక మహాదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరు అడుగుల కొప్పెరలో 1,008 కిలోల ఆవు నెయ్యి నింపి, 1,503 మీటర్ల వత్తితో దీపం వెలిగించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటకల నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ·

Free schooling for Singareni contract workers' children

Children of Singareni contract workers will now get free education up to Class 10 in the company's educational institutions. The management took the decision following orders from the state government. Families of around 30,000 contract workers employed across the company's 12 areas are set to benefit from the move.

ఆంధ్రప్రదేశ్ ·