తొలి భార్య ఫిర్యాదు.. సామూహిక పెళ్లి వేడుకలో వరుడు అదుపులోకి (Video)
ఉత్తరప్రదేశ్ ఏటా జిల్లాలో ముఖ్యమంత్రి నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఓ పెళ్లికొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో విడాకులు తీసుకోకుండానే అతడు మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని తొలి భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. వరుడిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
✓ Verified