బిస్లరీ నీటిలో పరిమితికి మించి బ్రోమేట్: FSSAI

బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిళ్లలో బ్రోమేట్ అనుమతించిన పరిమితిని దాటినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తేల్చింది. కంపెనీ అప్పీల్ చేసుకోవడంతో మళ్లీ పరీక్షలు జరపగా, వాటిలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు సైతం కనిపించాయి. ఆహార భద్రతా నిబంధనలను బిస్లరీ ఉల్లంఘించిందని నిర్ధారించిన అధికారులు, సంస్థపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు.
✓ Verified