12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
గోయల్ ఇచ్చిన మాట తప్పరు: సీఎం చంద్రబాబు ప్రశంసమహిళా టెక్ పార్కుకు ఉచిత భూములు: సీఎం చంద్రబాబు హామీత్వరలో రాష్ట్రంలో డ్రోన్ ఎయిర్‌టాక్సీలు: సీఎం చంద్రబాబుసీఐఐ సదస్సులో డప్పు కొట్టిన చంద్రబాబు, పవన్, గోయల్శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లుఉద్యోగులకు కొత్త ఏడాది కానుకగా పీఆర్‌సీపై సర్కారు కసరత్తునవంబర్ 14 రెండో శనివారం పనిదినం: ఏపీ ఉత్తర్వులుఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ప్రమాదాలు

Lorry hits Sekhar Master's car, all four occupants safe

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Lorry hits Sekhar Master's car, all four occupants safe

A lorry crashed into the car carrying choreographer Sekhar Master in the early hours as he returned home after shooting a song for Megastar Chiranjeevi. In a video, he said the car was badly damaged but none of the four people inside was hurt, crediting Lord Ayyappa's grace. He said he would resume shooting as usual tonight.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

CM Chandrababu promises free land for women's tech park

CM Chandrababu assured free land, with no fee, for a tech park to nurture women's skills. He responded positively to a request from Bharat Biotech MD Suchitra Ella at the 'Women and Growth Summit', held as part of the CII Partnership Summit in Visakhapatnam. He also promised concessions to help women entrepreneurs grow.

ఆంధ్రప్రదేశ్ ·

మహిళా టెక్ పార్కుకు ఉచిత భూములు: సీఎం చంద్రబాబు హామీ

మహిళల నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చే టెక్ పార్కు కోసం రుసుము లేకుండా భూములు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగమైన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమిట్’లో భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల చేసిన విజ్ఞప్తికి ఆయన తక్షణమే స్పందించారు. మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు రాయితీలు కూడా అందిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Axar Patel reluctant to captain Delhi Capitals in IPL 2027

Axar Patel is reportedly unwilling to lead Delhi Capitals in the IPL 2027 season, and the franchise management is said to be trying to persuade him to continue as captain. Reports say Delhi turned down trade offers from some teams for Axar. Under his captaincy, Delhi failed to reach the playoffs in the last two seasons.

ఆంధ్రప్రదేశ్ ·

ఢిల్లీ కెప్టెన్సీపై అక్షర్ పటేల్ అనాసక్తి

ఐపీఎల్ 2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించేందుకు అక్షర్ పటేల్ సుముఖంగా లేరని సమాచారం. సారథిగా కొనసాగాలని అతడిని ఒప్పించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం యత్నిస్తున్నట్లు తెలిసింది. అక్షర్‌ను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు పలు జట్లు ముందుకొచ్చినా ఢిల్లీ ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చినట్లు కథనాలు వచ్చాయి. అతడి నాయకత్వంలో గత రెండు సీజన్లలో జట్టు ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ ·

Goyal always keeps his word, says CM Chandrababu Naidu

CM Chandrababu Naidu said Union Minister Piyush Goyal never fails to honour a promise. Speaking at the CII Partnership Summit underway in Visakhapatnam, he said Goyal takes tough decisions as Industries Minister and India will progress greatly under his leadership. He added that Goyal, who learnt about Telugu culture, thinks very creatively.

ఆంధ్రప్రదేశ్ ·

గోయల్ ఇచ్చిన మాట తప్పరు: సీఎం చంద్రబాబు ప్రశంస

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విశాఖపట్నంలో సాగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రసంగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గోయల్ కఠిన నిర్ణయాలకు వెనుకాడరని, ఆయన సారథ్యంలో దేశం బాగా ముందుకెళ్తుందని చెప్పారు. తెలుగు సంస్కృతిని అవగాహన చేసుకున్న గోయల్ సృజనాత్మకంగా ఆలోచిస్తారని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ ·