12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
గోయల్ ఇచ్చిన మాట తప్పరు: సీఎం చంద్రబాబు ప్రశంసమహిళా టెక్ పార్కుకు ఉచిత భూములు: సీఎం చంద్రబాబు హామీత్వరలో రాష్ట్రంలో డ్రోన్ ఎయిర్‌టాక్సీలు: సీఎం చంద్రబాబుసీఐఐ సదస్సులో డప్పు కొట్టిన చంద్రబాబు, పవన్, గోయల్శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లుఉద్యోగులకు కొత్త ఏడాది కానుకగా పీఆర్‌సీపై సర్కారు కసరత్తునవంబర్ 14 రెండో శనివారం పనిదినం: ఏపీ ఉత్తర్వులుఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

క్రీడలు

ఢిల్లీ కెప్టెన్సీపై అక్షర్ పటేల్ అనాసక్తి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఢిల్లీ కెప్టెన్సీపై అక్షర్ పటేల్ అనాసక్తి

ఐపీఎల్ 2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించేందుకు అక్షర్ పటేల్ సుముఖంగా లేరని సమాచారం. సారథిగా కొనసాగాలని అతడిని ఒప్పించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం యత్నిస్తున్నట్లు తెలిసింది. అక్షర్‌ను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు పలు జట్లు ముందుకొచ్చినా ఢిల్లీ ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చినట్లు కథనాలు వచ్చాయి. అతడి నాయకత్వంలో గత రెండు సీజన్లలో జట్టు ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Axar Patel reluctant to captain Delhi Capitals in IPL 2027

Axar Patel is reportedly unwilling to lead Delhi Capitals in the IPL 2027 season, and the franchise management is said to be trying to persuade him to continue as captain. Reports say Delhi turned down trade offers from some teams for Axar. Under his captaincy, Delhi failed to reach the playoffs in the last two seasons.

ఆంధ్రప్రదేశ్ ·

Goyal always keeps his word, says CM Chandrababu Naidu

CM Chandrababu Naidu said Union Minister Piyush Goyal never fails to honour a promise. Speaking at the CII Partnership Summit underway in Visakhapatnam, he said Goyal takes tough decisions as Industries Minister and India will progress greatly under his leadership. He added that Goyal, who learnt about Telugu culture, thinks very creatively.

ఆంధ్రప్రదేశ్ ·

గోయల్ ఇచ్చిన మాట తప్పరు: సీఎం చంద్రబాబు ప్రశంస

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విశాఖపట్నంలో సాగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రసంగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గోయల్ కఠిన నిర్ణయాలకు వెనుకాడరని, ఆయన సారథ్యంలో దేశం బాగా ముందుకెళ్తుందని చెప్పారు. తెలుగు సంస్కృతిని అవగాహన చేసుకున్న గోయల్ సృజనాత్మకంగా ఆలోచిస్తారని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ ·

Ramayana becomes first Bollywood film to cross Rs 20 cr in Kerala

Ranbir Kapoor and Sai Pallavi starrer 'Ramayana' grossed Rs 20.90 crore in Kerala in just six days, becoming the first Bollywood film to cross the Rs 20 crore mark there. It beat the Rs 19.50 crore record of 'Dhurandhar: The Revenge'. As per Sacnilk, the film earned over Rs 934.55 crore worldwide in its first week.

ఆంధ్రప్రదేశ్ ·

కేరళలో రూ.20 కోట్లు దాటిన తొలి బాలీవుడ్ సినిమాగా ‘రామాయణ’

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా వచ్చిన ‘రామాయణ’ కేరళలో కొత్త రికార్డు నెలకొల్పింది. అక్కడ కేవలం ఆరు రోజుల్లో రూ.20.90 కోట్ల గ్రాస్‌ రాబట్టి, రూ.20 కోట్లు దాటిన మొదటి బాలీవుడ్‌ సినిమాగా గుర్తింపు పొందింది. ఇంతకుముందు ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ పేరిట ఉన్న రూ.19.50 కోట్ల రికార్డు చెరిగిపోయింది. సాక్‌నిల్క్‌ లెక్కల ప్రకారం తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.934.55 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Man dies after friend hands him bomb calling it rasgulla

Rajendra Barautiya of Padariya Chhanta village in Madhya Pradesh's Dindori district died after a 'pig-killer bomb' exploded in his mouth. His friend Ramabhagat gave it to him saying it was a rasgulla as he sat after dinner with family. Doctors declared him dead at the hospital. Police detained Ramabhagat and registered a case.

ఆంధ్రప్రదేశ్ ·
ఢిల్లీ కెప్టెన్సీపై అక్షర్ పటేల్ అనాసక్తి | Newsdash