25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలుఏపీ అసెంబ్లీ శీతాకాల భేటీ డిసెంబర్‌ 5 నుంచిసుబ్బంపేట జాలర్ల ఆచూకీకి కేంద్రానికి లేఖ: అచ్చెన్నాయుడువిశాఖలో అదుపుతప్పిన బస్సు, 8 మందికి స్వల్ప గాయాలుబాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలునందిగామలో యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన స్థానికులు

క్రీడలు

జర్మనీలో మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్.. జట్టులో మహిళలు, పురుషులు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
జర్మనీలో మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్.. జట్టులో మహిళలు, పురుషులు

జర్మనీలో 2027 ఆగస్టులో ‘EQUAL’ అనే మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్ మొదలుకానుంది. జహీర్ ఖాన్ సహ యజమానిగా ఉన్న యాంకర్ స్పోర్ట్స్, జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ కలిసి దీన్ని నిర్వహిస్తాయి. తొలి సీజన్‌లో ఐదు జట్లు తలపడతాయి, మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉంటారు. కొత్త మార్కెట్లకు క్రికెట్‌ను విస్తరించడమే ఉద్దేశం.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Arya's 'Hello Prema' trailer out, Telugu release on December 4

The trailer of Kollywood hero Arya's romantic entertainer 'Hello Prema' has been released. Nikhila Vimal and Vaishnavi Chaitanya play the heroines. The film revolves around two love stories: the past romances of a gambler living in Pondicherry and another unfolding on a bus journey. Directed by Nikhil Murali with music by GV Prakash, it releases in Telugu on December 4.

ఆంధ్రప్రదేశ్ ·

ఆర్య ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న రిలీజ్

తమిళ నటుడు ఆర్య హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హలో ప్రేమ’ ట్రైలర్ బయటకొచ్చింది. నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య కథానాయికలు. పాండిచ్చేరిలో జూదం ఆడుతూ బతికే హీరో పాత ప్రేమ, బస్సు ప్రయాణంలో మొదలయ్యే మరో ప్రేమ కథల చుట్టూ సినిమా తిరుగుతుంది. నిఖిల్ మురళి దర్శకుడు, జీవీ ప్రకాశ్ సంగీతం. డిసెంబర్ 4న తెలుగులో థియేటర్లకు రానుంది.

ఆంధ్రప్రదేశ్ ·

Mixed gender T20 league 'EQUAL' to debut in Germany in 2027

A mixed gender T20 league named 'EQUAL' will debut in Germany in August 2027. Anchor Sports, co-owned by former India pacer Zaheer Khan, is launching it with the German Cricket Federation. The first season will feature five teams and 12 matches, with each playing XI fielding six women and five men. The aim is to take cricket to new markets.

ఆంధ్రప్రదేశ్ ·

WhatsApp rolls out scheduled messages feature

WhatsApp has introduced its much-awaited scheduled messages feature. Users can now set messages in advance without third-party apps or reminders, and they are delivered automatically at the chosen time. The option works in both personal and group chats. Messages can be scheduled from 10 minutes ahead up to a maximum of two weeks.

ఆంధ్రప్రదేశ్ ·

వాట్సప్‌లో అందుబాటులోకి షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌

యూజర్లు చాలాకాలంగా కోరుకుంటున్న షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ సదుపాయాన్ని వాట్సప్‌ ప్రవేశపెట్టింది. థర్డ్‌ పార్టీ యాప్‌లు, రిమైండర్ల సాయం లేకుండానే సందేశాన్ని ముందే సిద్ధం చేసి, పంపాల్సిన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. నిర్ణీత వేళకు అది ఆటోమేటిక్‌గా చేరుతుంది. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లు రెండింటిలోనూ ఇది పనిచేస్తుంది. 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల దాకా షెడ్యూల్‌ చేయొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ·

Union Cabinet clears five key projects

The Union Cabinet approved five major projects. The largest outlay, Rs 11,000 crore, goes to a scheme promoting construction equipment manufacturing. Rs 4,288 crore was sanctioned for a second container terminal at Kamarajar Port, Tamil Nadu, and Rs 2,014 crore for a new airport at Silchar, Assam. Estates management got Rs 1,491 crore and postal operations Rs 1,141 crore.

ఆంధ్రప్రదేశ్ ·
జర్మనీలో మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్.. జట్టులో మహిళలు, పురుషులు | Newsdash