25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలుఏపీ అసెంబ్లీ శీతాకాల భేటీ డిసెంబర్‌ 5 నుంచిసుబ్బంపేట జాలర్ల ఆచూకీకి కేంద్రానికి లేఖ: అచ్చెన్నాయుడువిశాఖలో అదుపుతప్పిన బస్సు, 8 మందికి స్వల్ప గాయాలుబాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలునందిగామలో యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన స్థానికులు

వ్యాపారం

Union Cabinet clears five key projects

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Union Cabinet clears five key projects

The Union Cabinet approved five major projects. The largest outlay, Rs 11,000 crore, goes to a scheme promoting construction equipment manufacturing. Rs 4,288 crore was sanctioned for a second container terminal at Kamarajar Port, Tamil Nadu, and Rs 2,014 crore for a new airport at Silchar, Assam. Estates management got Rs 1,491 crore and postal operations Rs 1,141 crore.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Mixed gender T20 league 'EQUAL' to debut in Germany in 2027

A mixed gender T20 league named 'EQUAL' will debut in Germany in August 2027. Anchor Sports, co-owned by former India pacer Zaheer Khan, is launching it with the German Cricket Federation. The first season will feature five teams and 12 matches, with each playing XI fielding six women and five men. The aim is to take cricket to new markets.

ఆంధ్రప్రదేశ్ ·

జర్మనీలో మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్.. జట్టులో మహిళలు, పురుషులు

జర్మనీలో 2027 ఆగస్టులో ‘EQUAL’ అనే మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్ మొదలుకానుంది. జహీర్ ఖాన్ సహ యజమానిగా ఉన్న యాంకర్ స్పోర్ట్స్, జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ కలిసి దీన్ని నిర్వహిస్తాయి. తొలి సీజన్‌లో ఐదు జట్లు తలపడతాయి, మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉంటారు. కొత్త మార్కెట్లకు క్రికెట్‌ను విస్తరించడమే ఉద్దేశం.

ఆంధ్రప్రదేశ్ ·

WhatsApp rolls out scheduled messages feature

WhatsApp has introduced its much-awaited scheduled messages feature. Users can now set messages in advance without third-party apps or reminders, and they are delivered automatically at the chosen time. The option works in both personal and group chats. Messages can be scheduled from 10 minutes ahead up to a maximum of two weeks.

ఆంధ్రప్రదేశ్ ·

వాట్సప్‌లో అందుబాటులోకి షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌

యూజర్లు చాలాకాలంగా కోరుకుంటున్న షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ సదుపాయాన్ని వాట్సప్‌ ప్రవేశపెట్టింది. థర్డ్‌ పార్టీ యాప్‌లు, రిమైండర్ల సాయం లేకుండానే సందేశాన్ని ముందే సిద్ధం చేసి, పంపాల్సిన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. నిర్ణీత వేళకు అది ఆటోమేటిక్‌గా చేరుతుంది. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లు రెండింటిలోనూ ఇది పనిచేస్తుంది. 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల దాకా షెడ్యూల్‌ చేయొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ·

ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా

దేశంలో ఐదు ముఖ్యమైన ప్రాజెక్టులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. నిర్మాణ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించే పథకానికి అత్యధికంగా రూ.11 వేల కోట్లు ఇచ్చింది. తమిళనాడు కామరాజర్ పోర్ట్‌లో రెండో కంటైనర్ టెర్మినల్‌కు రూ.4,288 కోట్లు, అసోం సిల్చార్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు రూ.2,014 కోట్లు కేటాయించింది. ఎస్టేట్స్ నిర్వహణకు రూ.1,491 కోట్లు, పోస్టల్ కార్యకలాపాలకు రూ.1,141 కోట్లు మంజూరయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Guntur court denies bail to YSRCP MLC Lella Appi Reddy

The Guntur Second Additional District Court rejected the bail plea of YSRCP MLC Lella Appi Reddy. He had snatched a ballot box from election staff after MPTC polling ended and obstructed their duties. Calling it a serious offence, the court said the probe is at a crucial stage. He is a remand prisoner in Rajamahendravaram jail.

ఆంధ్రప్రదేశ్ ·