24, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఎన్నికల తీరుపై అంబటి రాంబాబు ఆరోపణలుఅభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలిఅమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలుఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలి: సీఎం చంద్రబాబురేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)

రాజకీయాలు

భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరైన భట్టి విక్రమార్క

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరైన భట్టి విక్రమార్క

హైదరాబాద్‌లో భక్తి టీవీ ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇది ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని ఆయన అభివర్ణించారు. దీపం కాంతినివ్వడమే కాకుండా అజ్ఞానాన్ని కూడా పోగొడుతుందన్నారు. కార్తీకమాసం వచ్చిందంటే ఈ వేడుకే మదిలో మెదులుతుందని చెప్పిన ఆయన, నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →