24, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఎన్నికల తీరుపై అంబటి రాంబాబు ఆరోపణలుఅభ్యర్థులు డిసెంబర్ 18లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వాలిఅమరావతిలో రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీలుఉద్యోగుల పనితీరు మెరుగుపరచాలి: సీఎం చంద్రబాబురేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)

సినిమా

భారత్‌లో ఒకరోజు ముందుగానే 'అవెంజర్స్: డూమ్స్‌డే

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భారత్‌లో ఒకరోజు ముందుగానే 'అవెంజర్స్: డూమ్స్‌డే

మార్వెల్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించిన 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమాను భారత్‌లో ప్రపంచ రిలీజ్ కంటే ఒకరోజు ముందే తెరపైకి తెచ్చేందుకు నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం డిసెంబర్ 18న అంతర్జాతీయంగా విడుదల కానుంది. 3.16 నిమిషాల ఫైనల్ ట్రైలర్ రిలీజైన రెండు గంటల్లోనే 50 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం యువత ఆసక్తి చూపుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →