16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

భక్తి

Sabarimala temple opens today, darshan capped at 80,000 a day

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Sabarimala temple opens today, darshan capped at 80,000 a day

The Sabarimala Ayyappa Swamy temple will open at 5 pm today for the Mandala-Makaravilakku pilgrimage season. In view of the heavy rush, darshan will be limited to 80,000 devotees per day. Advance online booking through the virtual queue has been made mandatory. The Makaravilakku festival falls on January 14, and the temple will close on January 20.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

శబరిమల ఆలయం నేడు ఓపెన్.. రోజుకు 80 వేల మందికే దర్శనం

మండల-మకరవిళక్కు యాత్ర సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని రోజూ 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశం ఇవ్వనున్నారు. వర్చువల్ క్యూలో ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం తప్పనిసరి. జనవరి 14న మకరవిళక్కు వేడుక నిర్వహించి, జనవరి 20న ఆలయ ద్వారాలు మూసేస్తారు.

ఆంధ్రప్రదేశ్ ·

Global firms raise cybersecurity spending amid AI-driven attacks

International companies are increasing their cybersecurity budgets to counter rising AI-powered cyberattacks, Indian IT firm Mphasis said. Its CEO said hackers use AI to launch sophisticated attacks quickly and cheaply, so banks and insurers are prioritising security, focusing on technology that protects customers' personal data and financial transactions.

ఆంధ్రప్రదేశ్ ·

ఏఐ సైబర్ దాడులు: భద్రతపై ఖర్చు పెంచుతున్న కంపెనీలు

కృత్రిమ మేధ ఆధారిత సైబర్ దాడులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలు సైబర్ భద్రతకు కేటాయింపులు పెంచుతున్నాయని భారత ఐటీ కంపెనీ ఎంపాసిస్ తెలిపింది. హ్యాకర్లు ఏఐతో తక్కువ వ్యయంలో, వేగంగా అధునాతన దాడులకు పాల్పడుతున్నారని సంస్థ సీఈఓ చెప్పారు. అందువల్ల బ్యాంకులు, బీమా సంస్థలు ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీల రక్షణ సాంకేతికతపై దృష్టి పెట్టాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Samsung hikes prices of 22 A, F-Series smartphone variants

Samsung has raised prices of 22 variants across its A-Series and F-Series smartphones by 3.13% to 9.52%. Buyers will now pay Rs.2,000 to Rs.4,000 more per phone. The company said the revised prices come into effect from today.

ఆంధ్రప్రదేశ్ ·

శాంసంగ్ ఫోన్ల ధరలు పెంపు.. రూ.4,000 వరకు అదనపు భారం

శాంసంగ్ కంపెనీ తన A-Series, F-Series స్మార్ట్‌ఫోన్లకు చెందిన 22 వేరియంట్ల ధరలను పెంచింది. పెంపు 3.13% నుంచి 9.52% వరకు ఉంది. దీంతో ఒక్కో ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సవరించిన ధరలు ఇవాళ్టి నుంచే అమలవుతాయని సంస్థ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Gold, silver crash wipes out Rs 36 lakh crore in 30 minutes

Gold and silver prices crashed sharply in the international market, wiping out nearly Rs 36 lakh crore ($400 billion) in market value within just 30 minutes, according to reports. Gold slipped to a 13-month low while silver touched a one-year low. The sudden fall has left investors in the global bullion market worried.

ఆంధ్రప్రదేశ్ ·
Sabarimala temple opens today, darshan capped at 80,000 a day | Newsdash