Global firms raise cybersecurity spending amid AI-driven attacks

International companies are increasing their cybersecurity budgets to counter rising AI-powered cyberattacks, Indian IT firm Mphasis said. Its CEO said hackers use AI to launch sophisticated attacks quickly and cheaply, so banks and insurers are prioritising security, focusing on technology that protects customers' personal data and financial transactions.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →ఏఐ సైబర్ దాడులు: భద్రతపై ఖర్చు పెంచుతున్న కంపెనీలు
కృత్రిమ మేధ ఆధారిత సైబర్ దాడులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలు సైబర్ భద్రతకు కేటాయింపులు పెంచుతున్నాయని భారత ఐటీ కంపెనీ ఎంపాసిస్ తెలిపింది. హ్యాకర్లు ఏఐతో తక్కువ వ్యయంలో, వేగంగా అధునాతన దాడులకు పాల్పడుతున్నారని సంస్థ సీఈఓ చెప్పారు. అందువల్ల బ్యాంకులు, బీమా సంస్థలు ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీల రక్షణ సాంకేతికతపై దృష్టి పెట్టాయన్నారు.
Samsung hikes prices of 22 A, F-Series smartphone variants
Samsung has raised prices of 22 variants across its A-Series and F-Series smartphones by 3.13% to 9.52%. Buyers will now pay Rs.2,000 to Rs.4,000 more per phone. The company said the revised prices come into effect from today.
శాంసంగ్ ఫోన్ల ధరలు పెంపు.. రూ.4,000 వరకు అదనపు భారం
శాంసంగ్ కంపెనీ తన A-Series, F-Series స్మార్ట్ఫోన్లకు చెందిన 22 వేరియంట్ల ధరలను పెంచింది. పెంపు 3.13% నుంచి 9.52% వరకు ఉంది. దీంతో ఒక్కో ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సవరించిన ధరలు ఇవాళ్టి నుంచే అమలవుతాయని సంస్థ వెల్లడించింది.
Gold, silver crash wipes out Rs 36 lakh crore in 30 minutes
Gold and silver prices crashed sharply in the international market, wiping out nearly Rs 36 lakh crore ($400 billion) in market value within just 30 minutes, according to reports. Gold slipped to a 13-month low while silver touched a one-year low. The sudden fall has left investors in the global bullion market worried.
అరగంటలో రూ.36 లక్షల కోట్లు ఆవిరి.. పతనమైన బంగారం, వెండి
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు రూ.36 లక్షల కోట్ల (400 బిలియన్ డాలర్లు) మార్కెట్ విలువ కనుమరుగైనట్లు నివేదికలు వెల్లడించాయి. బంగారం ధర 13 నెలల కనిష్ఠానికి దిగజారగా, వెండి ధర ఏడాది కనిష్ఠాన్ని తాకింది. ఈ పరిణామంతో బులియన్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
Taj Mahal, Red Fort-style pandals for Bihar MLA's daughter's wedding
Mokama MLA Anant Singh in Bihar is making lavish arrangements for the wedding of his daughter Shivangi on the 26th of this month. The venue spans about 10 bighas, with huge pandals modelled on the Taj Mahal and Red Fort. Reportedly, more than six helipads are being built for VIP guests arriving by helicopter.