బాలికల విద్యను చాటే దుల్కర్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ తదితరులు నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ఆడపిల్లల చదువు ఎంత ముఖ్యమో వివరిస్తుంది. ‘బేటీ బచావో బేబీ పడావో’ నినాదం స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. కల, ప్రేమ, బాధ్యతలకు ఇది అర్థం చెబుతుంది. హీరో, హీరోయిన్ పాత్రల మధ్య ప్రేమ, బంధం, ఒకరికొకరు ఇచ్చుకునే ప్రోత్సాహం సినిమాకు బలంగా నిలిచాయి.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →TDP finalises candidates for ZP Chairman, Vice Chairman posts
The Telugu Desam Party leadership has finalised candidates for Zilla Parishad Chairman and Vice Chairman posts across Andhra Pradesh. TDP has kept 22 Chairman and 20 Vice Chairman posts. Jana Sena has been allotted 4 Chairman and 5 Vice Chairman posts, while BJP gets one Chairman and 2 Vice Chairman posts, the party announced.
జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసిన తెదేపా
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్థుల ఎంపికను తెలుగుదేశం అధిష్ఠానం పూర్తి చేసింది. తెదేపా తన వాటాగా 22 ఛైర్మన్, 20 వైస్ ఛైర్మన్ స్థానాలను ఫైనల్ చేసింది. మిత్రపక్షం జనసేనకు 4 ఛైర్మన్, 5 వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి. భాజపాకు ఒక ఛైర్మన్, 2 వైస్ ఛైర్మన్ పోస్టులు ఇస్తున్నట్లు పార్టీ ప్రకటనలో తెలిపింది.
Telangana SI prelims hall tickets available from Nov 22
Hall tickets for the Telangana SI preliminary written exam can be downloaded from 8 am on November 22, the police recruitment board said. The download window stays open till 12 midnight on November 28. The exam for 275 civil SI and equivalent posts will be held on November 29. A total of 1,60,712 candidates applied.
ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టికెట్లు 22 నుంచి డౌన్లోడ్
తెలంగాణలో ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష హాల్ టికెట్లను నవంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి పొందవచ్చని పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ నెల 28 అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు ఉంది. 275 సివిల్ ఎస్సై, సమాన పోస్టుల కోసం నవంబర్ 29న ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
1st Test Day 2: New Zealand reach 317/6 at lunch vs India
New Zealand were 317 for 6 at lunch on day two of the first Test against India in Wellington. Resuming on 243/5 overnight, the hosts lost only one wicket in the session. Glenn Phillips fell to Akash Deep after completing his century with 118. Nicholls, on 146, and Nathan Smith, on 13, are at the crease.
తొలి టెస్టు రెండో రోజు: లంచ్‌కు కివీస్ 317/6
వెల్లింగ్టన్లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు భోజన విరామానికి న్యూజిలాండ్ 6 వికెట్లకు 317 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 243/5 నుంచి ఆట కొనసాగించిన కివీస్ ఈ సెషన్లో ఒక్క వికెట్ మాత్రమే చేజార్చుకుంది. సెంచరీ చేసిన గ్లెన్ ఫిలిప్స్(118)ను ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. నికోల్స్(146), నాథన్ స్మిత్(13) క్రీజులో ఉన్నారు.