13, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల మోసం.. మహిళ సహా నలుగురి అరెస్టుబందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులపిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్డేటా సెంటర్లు పర్యావరణానికి హానిలేవు, నీటి ఆందోళన లేదుఏపీ తీరానికి 'ఆక్వాన్' తుఫాన్ ముప్పు.. కోస్తాలో భారీ వర్షాలువిశాఖ సదస్సులో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుఅంతరిక్ష సౌర విద్యుత్‌తో APకి నిరంతర కరెంట్అప్పిరెడ్డిపై కేసులు: పోలీసులను నిలదీసిన తోట త్రిమూర్తులు

ఆరోగ్యం

చైనాలో సరోగసీపై పూర్తి నిషేధం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
చైనాలో సరోగసీపై పూర్తి నిషేధం

చైనాలో ఏ రూపంలోనైనా సరోగసీ జరపడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి యాంగ్ జిన్జుయ్ వెల్లడించారు. ఇకపై సరోగసీ నేరమని, ఆ సేవలు అందించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో అక్రమ సేవలు సాగుతున్నాయన్న నివేదికలు, మహిళల ఆరోగ్యం, హక్కులపై ఆందోళనలతో ఈ నిర్ణయం వెలువడింది.

✓ Verified

Published by Newsdash desk after review on 13 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

CM Revanth to join Rahul Gandhi at several events tomorrow

CM Revanth Reddy will attend several programmes tomorrow along with Lok Sabha Leader of Opposition Rahul Gandhi. At 9 am, he will meet delegates from various countries at the Bharat Summit. At 10.30 he will lead a rally from Shilparamam to Jayabheri Ground and launch the gig workers' welfare scheme at 11 am.

తెలంగాణ ·

రాహుల్ గాంధీతో కలిసి రేపు సీఎం రేవంత్ కార్యక్రమాలు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రేపు పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఉదయం 9కి భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధులను కలుస్తారు. 10.30కి శిల్పారామం నుంచి ర్యాలీగా జయభేరీ గ్రౌండ్‌కు వెళ్లి, 11 గంటలకు గిగ్ వర్కర్ల సంక్షేమ పథకానికి శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3కు HICCలో సమ్మిట్ ముగింపు వేడుకకు హాజరవుతారు.

తెలంగాణ ·

U-19 pick, young cricketer Nandini dies by suicide in Vikarabad

Nandini, a 17-year-old cricketer recently selected for the Team India Under-19 squad, died by suicide by hanging. She hailed from Sangayyapalli in Yalal mandal and was taking cricket coaching in Vikarabad. Relatives alleged that harassment by two youths drove her to the extreme step. Police are investigating the case.

తెలంగాణ ·

అండర్-19 జట్టుకు ఎంపికైన క్రికెటర్ నందిని బలవన్మరణం

ఇటీవల టీమ్ ఇండియా అండర్-19 జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల క్రికెటర్ నందిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యాలాల్ మండలం సంగయ్యపల్లికి చెందిన ఈమె వికారాబాద్‌లో క్రికెట్ శిక్షణ పొందుతోంది. ఇద్దరు యువకుల వేధింపులే ఈ ఘటనకు కారణమని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ ·

The Bulgari Pink' diamond fetches about Rs.130 crore in Geneva

'The Bulgari Pink', a rare 24-carat natural pink diamond with historic ties to India, sold for about Rs.130 crore at Christie's 'Magnificent Jewels' auction in Geneva, Switzerland. Held by a single family for nearly 70 years, the gem came up for public auction for the first time and drew strong interest from international collectors.

తెలంగాణ ·

జెనీవా వేలంలో 'ది బల్గారి పింక్' వజ్రానికి రూ.130 కోట్లు

భారతదేశంతో చారిత్రక అనుబంధం కలిగిన 24 క్యారెట్ల సహజ గులాబీ వజ్రం 'ది బల్గారి పింక్' సుమారు రూ.130 కోట్ల ధర పలికింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో క్రిస్టీస్ సంస్థ 'మాగ్నిఫిసెంట్ జువెల్స్' పేరిట ఈ వేలం జరిపింది. దాదాపు 70 ఏళ్లుగా ఒక కుటుంబం దగ్గరే ఉన్న ఈ రత్నం బహిరంగ వేలానికి రావడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ సేకర్తలను ఇది విశేషంగా ఆకట్టుకుంది.

తెలంగాణ ·
చైనాలో సరోగసీపై పూర్తి నిషేధం | Newsdash