13, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
బందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులశుభోదయంపిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్డేటా సెంటర్లు పర్యావరణానికి హానిలేవు, నీటి ఆందోళన లేదుఏపీ తీరానికి 'ఆక్వాన్' తుఫాన్ ముప్పు.. కోస్తాలో భారీ వర్షాలువిశాఖ సదస్సులో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుఅంతరిక్ష సౌర విద్యుత్‌తో APకి నిరంతర కరెంట్అప్పిరెడ్డిపై కేసులు: పోలీసులను నిలదీసిన తోట త్రిమూర్తులు

వ్యాపారం

బందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల

ఎన్టీఆర్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బందర్ రోడ్డులో SGM MEN'S AVENUE నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల

విజయవాడ బందర్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన SGM MEN'S AVENUE ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మరియు 49వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 13 November 2026. Spotted an error? Report it.