అండర్-19 జట్టుకు ఎంపికైన క్రికెటర్ నందిని బలవన్మరణం

ఇటీవల టీమ్ ఇండియా అండర్-19 జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల క్రికెటర్ నందిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యాలాల్ మండలం సంగయ్యపల్లికి చెందిన ఈమె వికారాబాద్‌లో క్రికెట్ శిక్షణ పొందుతోంది. ఇద్దరు యువకుల వేధింపులే ఈ ఘటనకు కారణమని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Inter exam fee payment deadline extended till Nov 18
The Intermediate Board has extended the deadline for paying Inter exam fees. First and second year general and vocational students can pay at their colleges without a late fee until November 18, 2026. Students can also pay with a late fee of Rs.100 from November 19 to November 25, 2026, as per the revised schedule.
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు దీనికి అర్హులు. కొత్త షెడ్యూల్ మేరకు నవంబర్ 18, 2026 వరకు అపరాధ రుసుము లేకుండా తమ కాలేజీల్లో ఫీజు కట్టవచ్చు. రూ.100 లేట్ ఫీజుతో నవంబర్ 19 నుంచి 25, 2026 వరకు చెల్లించే వీలు కల్పించారు.
CM Revanth to join Rahul Gandhi at several events tomorrow
CM Revanth Reddy will attend several programmes tomorrow along with Lok Sabha Leader of Opposition Rahul Gandhi. At 9 am, he will meet delegates from various countries at the Bharat Summit. At 10.30 he will lead a rally from Shilparamam to Jayabheri Ground and launch the gig workers' welfare scheme at 11 am.
రాహుల్ గాంధీతో కలిసి రేపు సీఎం రేవంత్ కార్యక్రమాలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రేపు పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఉదయం 9కి భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధులను కలుస్తారు. 10.30కి శిల్పారామం నుంచి ర్యాలీగా జయభేరీ గ్రౌండ్‌కు వెళ్లి, 11 గంటలకు గిగ్ వర్కర్ల సంక్షేమ పథకానికి శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3కు HICCలో సమ్మిట్ ముగింపు వేడుకకు హాజరవుతారు.

U-19 pick, young cricketer Nandini dies by suicide in Vikarabad
Nandini, a 17-year-old cricketer recently selected for the Team India Under-19 squad, died by suicide by hanging. She hailed from Sangayyapalli in Yalal mandal and was taking cricket coaching in Vikarabad. Relatives alleged that harassment by two youths drove her to the extreme step. Police are investigating the case.
The Bulgari Pink' diamond fetches about Rs.130 crore in Geneva
'The Bulgari Pink', a rare 24-carat natural pink diamond with historic ties to India, sold for about Rs.130 crore at Christie's 'Magnificent Jewels' auction in Geneva, Switzerland. Held by a single family for nearly 70 years, the gem came up for public auction for the first time and drew strong interest from international collectors.